అచ్చంపేటలో కోదండరామ్‌ అరెస్టు!

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించడానికి కోదండరాం వెళ్తున్న సమయంలో.. హజీపూర్‌ చౌరస్తా దగ్గర ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కోదండరాం అరెస్టుకు నిరసనగా శ్రీశైలం హైదరాబాద్‌ హైవే ప్రధాన రహదారిపై యురేనియం వ్యతిరేక పోరాట సమితి నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తరోకోలో అమ్రాబాద్‌ మండలాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వచ్చిన తనను అరెస్ట్‌ చేయడంపై కోదండరాం మండిపడ్డారు.

అచ్చంపేటలో కోదండరామ్‌ అరెస్టు!
Follow us

|

Updated on: Aug 03, 2019 | 8:51 PM

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించడానికి కోదండరాం వెళ్తున్న సమయంలో.. హజీపూర్‌ చౌరస్తా దగ్గర ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.

కోదండరాం అరెస్టుకు నిరసనగా శ్రీశైలం హైదరాబాద్‌ హైవే ప్రధాన రహదారిపై యురేనియం వ్యతిరేక పోరాట సమితి నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తరోకోలో అమ్రాబాద్‌ మండలాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వచ్చిన తనను అరెస్ట్‌ చేయడంపై కోదండరాం మండిపడ్డారు.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్