మనసున్న ఖాకీలు.. 38 మంది ఏకమయ్యారు.. “కన్న ఊరు” రుణం ఇలా తీర్చుకుంటున్నారు

వాళ్ళందరూ 2009 సంవత్సరంలో పోలీసు ఉద్యోగం కోసం ట్రైనింగ్ పొందారు. అందరూ ఒకే జిల్లాకు చెందిన వారే కావడంతో ఒక బ్యాచ్ గా ఏర్పడ్డారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 38 మంది పోలీసు అధికారులు.

మనసున్న ఖాకీలు.. 38 మంది ఏకమయ్యారు.. కన్న ఊరు రుణం ఇలా తీర్చుకుంటున్నారు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jan 11, 2021 | 9:43 PM

వాళ్ళందరూ 2009 సంవత్సరంలో పోలీసు ఉద్యోగం కోసం ట్రైనింగ్ పొందారు. అందరూ ఒకే జిల్లాకు చెందిన వారే కావడంతో ఒక బ్యాచ్ గా ఏర్పడ్డారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 38 మంది పోలీసు అధికారులు. ఇందులో ఎస్సైలు, సిఐ స్థాయి అధికారులూ ఉన్నారు. వీళ్ళందరు వృత్తిరీత్యా వేరువేరు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సంవత్సరంలో ఒకరోజు అందరూ కలిసి ఏదో ఓ కార్యక్రమాన్ని చేపడుతుంటారు.

38 మందిలో ఒక్కొక్కరి గ్రామంలో ఒక్కో సంవత్సరం సేవా కార్యక్రమాలు చేపడతారు. ఆ గ్రామానికి చెందిన వారికి మాత్రమే కాకుండా ఇతర గ్రామాలకు చెందిన పేదలకు సహాయం అందజేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం మాచారెడ్డి మండలంలోని ఫరీద్ పేట గ్రామంలో ‘కన్నఊరు’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన పోలీసు అధికారులకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, సదాశివనగర్ ఎస్సై నరేష్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 36 మంది పేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే పాఠశాలలో ఏళ్ల తరబడి పని చేస్తున్న మల్లేశం అనే వ్యక్తికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఉన్నత స్థానంలో ఉండటమే కాదు సమాజానికి కాస్తయినా సేవ చేయాలన్న సంకల్పంతో గత 11ఏళ్లుగా ‘కన్నఊరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ వల్ల తమ గొప్ప చెప్పుకోవడం లేదని, తమను ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది గ్రామానికి సేవ చేయడానికి ముందుకు వస్తారన్నదే తమ ఆలోచన అని చెబుతున్నారు.

Also Read:

Daily essentials: సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు

AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నట్లు వెల్లడి

Andhra Pradesh Ration: ఏపీలో ఇకపై ఓటీపీ చెబితేనే రేషన్.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త విధానం..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు