Telangana: తెలంగాణ హైకోర్టు సీజేగా ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం కేసీఆర్..
HC CJ of Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై చేతులుగా

Cj Sworn In
HC CJ of Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై చేతులుగా మీదుగా ఆయన సీజేగా ప్రమాణ స్వీకారం చేశారు. సీజే ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత సిబ్బందికి అభివాదం చేస్తూ రాజ్‌భవన్‌లోకి ఎంటర్ అయ్యారు. సీఎంతో పాటు.. మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, తెలంగాణ హైకోర్టు ఏర్పాటు అనంతరం 5వ ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి