నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పలు కేసుల విచారణ.. రూ.10వేల పూచీకత్తు సమర్పించాలని ఎమ్మెల్యే సీతక్కకు ఆదేశం..

Nampally Court: నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో పలు కేసులపై మంగళవారం విచారణ జరిగింది. తొలుత ఎన్నికల నియమావళి కేసుపై విచారణ జరుగగా..

నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పలు కేసుల విచారణ.. రూ.10వేల పూచీకత్తు సమర్పించాలని ఎమ్మెల్యే సీతక్కకు ఆదేశం..
Follow us

|

Updated on: Feb 09, 2021 | 7:00 PM

Nampally Court: నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో పలు కేసులపై మంగళవారం విచారణ జరిగింది. తొలుత ఎన్నికల నియమావళి కేసుపై విచారణ జరుగగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విచారణకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం.. సీతక్కపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఉపసంహరించింది. అయితే, రూ.10 వేల పూచికత్తును సమర్పించాలని సీతక్కను కోర్టు ఆదేశించింది. మరోకేసులో సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజరుకానందుకు నిజామాబాద్ రూరల్ పీఎస్ ఎస్‌హెచ్ఓపై దర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాజిరెడ్డి గోవర్ధన్‌పై ఎన్‌బీడబ్ల్యూ అమలు చేయనందుకు కోర్టుకు హాజరు కావాలని గతంలో కోర్టు ఆదేశించింది. అయితే, ఎస్‌హెచ్ఓ కోర్టుకు హాజరు కాలేదు. దాంతో ఆగ్రహించిన ధర్మాసనం.. నిందితుడిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌కు సహకరించేలా వ్యవహరిస్తున్నారని డీజీపీకి సమాచారం అందించింది. నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్ఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది. ఇక వేర్వేరు కేసులో గూడెం మహిపాల్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, సెబాస్టియన్‌ లు కోర్టు ముందు హాజరయ్యారు. అయితే మరో కేసులో విచారణకు కావాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

Also read:

Drushyam-2: తెలుగులో ‘దృశ్యం’ చూపిస్తారా..? వెంకీ మళ్లీ రాంబాబుగా కనిపిస్తాడా.? మర్డ మిస్టర్‌ తెలిసిపోతుందా..?

Benefits of Haritaki: పిల్లల ఆరోగ్యాన్ని తల్లిలా కాపాడే సంజీవని.. సర్వరోగ నివారిణి, ముసలితనం రానివ్వని కరక్కాయ

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు