My Home Sayuk: మై హోమ్ సంస్థ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్.. బ్రోచర్‌ను ఆవిష్కరించిన అల్లు అర్జున్

My Home Sayuk: హైదరాబాద్‌ నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యయనానికి తెరతీసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోమ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా హైదరాబాద్ శివారులో తెల్లాపూర్ వద్ద ‘మైహోమ్ సయుక్’ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణించబోతోంది.

My Home Sayuk: మై హోమ్ సంస్థ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్.. బ్రోచర్‌ను ఆవిష్కరించిన అల్లు అర్జున్
My Home Sayuk
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 09, 2022 | 2:17 PM

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు ఐకాన్‌గా నిలిచిన “మై హోమ్‌ గ్రూప్‌”(My Home Group) లాంచ్‌ చేసింది..”మైహోమ్‌ సయూక్‌”(My Home Sayuk) మెగా ప్రాజెక్ట్‌! దాదాపు 26 ఎకరాల్లో.. 12 టవర్లు..3,780 ప్రీమియం లగ్జరీ ఫ్లాట్స్‌తో రూపుదిద్దుకోబోతున్న ఈ ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్‌ ప్రాజెక్టును.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలోని తెల్లాపూర్‌లో.. ప్రశాంతమైన వాతావరణంలో “మైహోమ్‌ సయూక్‌” ఆవిష్కృతం కాబోతోంది. 7.5 ఎకరాల్లో సెంట్రల్‌ కోర్ట్‌ యార్డ్‌..లక్ష SFTలో క్లబ్‌ హౌజ్‌, రెండు రూఫ్‌టాప్‌ టెన్నిస్‌ కోర్టులు.. ప్రాజెక్టుకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాయి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మైహోమ్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేస్తున్న మరో కొత్త లాండ్‌మార్క్‌.. ‘మైహోమ్ సయుక్’ (MY HOME SAYUK). మోస్ట్‌ హ్యాపనింగ్‌ తెల్లాపూర్‌లో.. సరికొత్త అల్ట్రా లగ్జరీ రెసిడెన్సెస్‌ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది.

వాల్డ్‌క్లాస్‌ ఎమినిటీస్‌తో 12 టవర్లు.. సెంట్రల్‌ కోర్డ్‌యార్డ్‌తో ‘మైహోమ్ సయుక్’ MY HOME SAYUK రూపుదిద్దుకోబోతోంది. సైక్లింగ్‌ ట్రాక్‌, మల్టీపర్సస్‌ హాల్స్‌, స్పా&సలూన్‌, బాక్స్‌ క్రికెట్‌, స్విమ్మింగ్‌పూల్‌, చిల్డ్రెన్‌ ప్లే ఏరియాస్‌, బాస్కెట్‌బాల్‌ కోర్ట్‌, జిమ్‌, జాగింగ్‌ ట్రాక్‌ ఇలా ఒకటేమిటి సరికొత్త ప్రపంచం మీ సొంతంచేస్తుంది. విలువలే పునాదిగా డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావుగారి సారథ్యంలో మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 1986లో ప్రారంభమైంది. క్లియర్‌ టైటిల్స్‌.. క్వాలిటీ కన్‌స్ట్రక్షన్స్‌..ఆన్‌టైమ్‌ డెలివరీతో కస్టమర్లకు చేరువైంది.

1991లో మైహోమ్‌ మంజరి, 1993లో మై హోమ్‌ లక్ష్మీ నివాస్‌, మైహోమ్‌ గార్డెనియా, 1997లో మైహోమ్‌ జూపల్లి, 1998లో మైహోమ్‌ Fernhill, ఆ వెంటనే మై హోమ్‌ సరోవర్‌, మై హోమ్‌ మధుబన్‌..ఇలా హైదరాబాద్‌ అంతటా మై హోమ్‌ విస్తరించింది.

ఇవి కూడా చదవండి

ఇక కొత్త మిలీనియంలో గ్రేటర్‌ హైట్స్‌కు రీచ్‌ అయింది మై హోమ్‌ గ్రూప్‌. 2005లో మైహోమ్‌ నవద్వీప మాదాపూర్‌కే కొత్త ఐకాన్‌గా నిలిచింది. 2010లో మైహోమ్‌ హబ్‌, మదీనాగూడలో మైహోమ్‌ జెవెల్‌లతో హైదరాబాద్‌ రియల్‌ రంగంలో జోష్‌ పెంచింది. 2016లో మైహోమ్‌ ABHRA లాంచ్‌ చేసి హైటెక్‌ సిటీకే ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. 2016లో పుప్పాల్‌గూడలో లాంచ్‌ చేసిన MY HOME AVATAR భారీ ప్రాజెక్టును 2019లో పూర్తి చేసి దేశమంతా హైదరాబాద్‌వైపు చూసేలా చేసింది హై హోమ్‌ గ్రూప్‌.

మోడ్రన్‌ హోమ్స్‌, ప్రీమియం కంఫర్ట్స్‌ అందించడంలో తిరుగులేని బ్రాండ్ గా నిలిచింది..MY HOME GROUP. అందుకు నిలువెత్తు నిదర్శనం 2020లో ఆవిష్కృతమైన MY HOME BHOOJA. హైటెక్‌ సిటీలో రూపుదిద్దుకున్న మైహోమ్‌ భూజా.. దేశంలోనే గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్‌లో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది.

ఇక కమర్షియల్‌ ప్రాజెక్ట్స్‌ విషయానికి వస్తే, మైహోమ్‌ స్కైవ్యూ, మైహోమ్‌ Twitza, మైహోమ్‌ KRISHE ఆసియాలోనే అద్భుత ప్రాజెక్టులుగా అభినందనలు అందుకున్నాయి. ఆకాశహార్మ్యాలు నిర్మించడమే కాదు..ఆధ్యాత్మికతను పంచుతూ ఆలయాలను నిర్మించడం MY HOME ప్రత్యేకత. సంస్థ నిర్మించిన ప్రతి గేటెడ్‌ కమ్యూనిటీలో మహావిష్ణువు దశావతరాలకు సంబంధించిన ఆలయాలు అందరికీ ప్రశాంతతను, దైవానుగ్రహాన్ని కల్గిస్తాయి.

అంతేకాదు, గత మూడు దశాబ్దాలలో రెసిడెన్షియల్‌ & కమర్షియల్‌ సిగ్మెంట్లలో 21 ప్రాజెక్టులను మైహోమ్‌ గ్రూప్‌ విజయవంతంగా పూర్తిచేసింది. నిర్మాణాలతో 26 మిలియన్‌ SFT of Total Builtup area చరిత్ర సృష్టించింది. 11 మిలియన్‌ SFT నిర్మాణంలో ఉన్నాయి. మరో 10 మిలియన్ SFT ప్లానింగ్‌ దశలో ఉన్నాయి. మీ కష్టార్జితానికి కచ్చితమైన appreciation MY HOME తో సాధ్యమని ప్రతి ప్రాజెక్టులో రుజువైంది. త్వరలో మైహోమ్‌ TRIDASA, మైహోమ్‌ అంకుర, మైహోమ్‌ మంగళ, మైహోమ్‌ TARKSHYA వంటి మహా ప్రాజెక్టులతో కొత్త మైల్‌స్టోన్స్‌ సెట్‌ చేయడానికి సిద్ధమవుతోంది.

ప్రాజెక్టు ఓపెన్‌ చేసిన తొలిరోజే బుకింగ్స్‌ వెల్లువ MY HOME ప్రత్యేకత! ఎందుకంటే..MY HOME అంటే నమ్మకానికి నిలువెత్తు బ్రాండ్‌! MY HOME అంటే నిర్మాణరంగం విశ్వరూపం! MY HOME ఏది ప్రామిస్‌ చేస్తే అది..కచ్చితంగా నిలబెట్టుకుంటుంది అనే తెలుగు ప్రజల చెక్కుచెదరని విశ్వాసం!

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!