Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల.. నవంబర్‌ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్‌..

షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్‌ ఉంటుంది. ఈ నెల7న మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసింది.

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల.. నవంబర్‌ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్‌..
Munugode Bypoll
Follow us

|

Updated on: Oct 03, 2022 | 12:30 PM

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్‌ ఉంటుంది. ఈ నెల7న మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరితేదీ ఆక్టోబర్‌ 14 అని నిర్ణయించారు. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14న నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనున్నది. 15న నామినేషన్లను పరిశీలించనుండగా.. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గానికి ఎన్నిక జరుగనున్నది. తెలంగాణ , మహారాష్ట్ర , హర్యానా , ఉత్తరప్రదేశ్ , ఒడిశా ల్లోని ఒక్కో నియోజకవర్గానికి, బీహార్‌‌లో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇదిలావుంటే.. మునుగోడుకా ముక్బాలా జోరుగా సాగుతోంది. ఫైట్‌లో తాము ఎక్కడా వెనుకబడి లేమని చెప్పేందుకు పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఇతర పార్టీల కార్యకర్తల ఒకపార్టీ చేర్చుకుంటుంటే, అలిగిన వారిని బుజ్జగించే ప్రయత్నంలో మరో పార్టీ ఉంది. ఇంకో పార్టీ ఇల్లిల్లు తిరుగుతూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!