Munugode By Poll 2022: తులం బంగారమన్నారు.. డబ్బులన్నారు.. చిల్లిగవ్వ ఇవ్వలేదు.. మేం ఓటెయ్యం..

మునుగోడు బైపోల్‌లో ఓటింగ్ జోరందుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు లక్షమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 41 వేల 805 ఓట్లు ఉన్నాయి

Munugode By Poll 2022: తులం బంగారమన్నారు.. డబ్బులన్నారు.. చిల్లిగవ్వ ఇవ్వలేదు.. మేం ఓటెయ్యం..
Munugode Bypoll
Follow us

|

Updated on: Nov 03, 2022 | 2:45 PM

మునుగోడు బైపోల్‌లో ఓటింగ్ జోరందుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు లక్షమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 41 వేల 805 ఓట్లు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు 99 వేల 780 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఇంకా లక్షా 41 వేలకుపైగా ఓట్లు పోలుకావాల్సి ఉంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.. ఇదే జోరు కంటిన్యూ అయితే గత రికార్డు బ్రేక్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018లో ఇక్కడ 91.3 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి జోష్‌ చూస్తుంటే.. మునుగోడు ఉపఎన్నికలో 92 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద సిట్యుయేషన్‌ను ఈసీ క్లోజ్‌గా మానీటరింగ్ చేస్తోంది. మొత్తం 298 సెంటర్లలోనూ వెబ్‌ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు గట్టిచర్యలు తీసుకుంటున్నారు. మొదట ఉద్రిక్తతలు తలెత్తినా మధ్యాహ్నం నుంచి ఓటింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది.

ఓటింగ్ బహిష్కరణ..

ఈ క్రమంలో గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఓటింగ్ బహిష్కరించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డబ్బులు పంచుతామని చెప్పి డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డబ్బులు తెచ్చుకొని నేతలు ఇంట్లో దాచుకున్నారు. తులం బంగారం, డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ ఓటర్లు ఆరోపిస్తున్నారు. పక్క గ్రామాల్లో డబ్బులు పంచారు. మేము ఏమి అన్యాయం చేశామంటూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చామని.. కానీ ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. డబ్బులు పంచితేనే ఓట్లు వేస్తామని ఓటర్లు ఖరాఖండిగా పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!