Minister Srinivas Goud: తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖా మంత్రి శ్రీనివాస్‌కు పితృవియోగం.. పలువురు సంతాపం..

Minister Srinivas Goud: తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్(73) చనిపోయారు.

Minister Srinivas Goud: తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖా మంత్రి శ్రీనివాస్‌కు పితృవియోగం.. పలువురు సంతాపం..
Follow us

|

Updated on: Feb 14, 2021 | 3:05 PM

Minister Srinivas Goud: తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్(73) చనిపోయారు. నారాయణ గౌడ్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంత్రి శ్రీనివాస్ తండ్రి నారాయణ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు. ఆయన ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా సేవలందించారు. కాగా, విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించారు. ఇక ముఖ్యమంత్రి తనయ, ఎమ్మెల్యే కవిత మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లి ఆయన తల్లిని, ఆయనను పరామర్శించారు.

Also read:

Ind vs Eng: రెండో రోజు టీమిండియా బౌలర్ల దూకుడు.. ఎనిమిదో వికెట్ నష్టానికి ఇంగ్లాండ్ స్కోర్..

Uttarakhand Risk of Glacial Floods :హిమాలయాలకు మనుషులు చేస్తోన్న గాయం… పెను ప్రమాదంలో ఉత్తరాఖండ్ లోని మూడొంతుల ప్రాంతం

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!