Mid Day Meal: ఫుడ్‌ ఎఫెక్ట్‌.. మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థుల అస్వస్థత.. పాఠశాల ముందు ఆందోళన.. తర్వాత ఏం జరిగిందంటే..

Mid Day Meal Effect:విద్యార్ధుల మధ్యాహ్నం భోజనం విషతుల్యమవుతోంది. గత కొన్నిరోజులుగా పురుగుల అన్నాన్నే వడ్డిస్తున్నారు పాఠశాల సిబ్బంది. పురుగుల అన్నంపై ..

Mid Day Meal: ఫుడ్‌ ఎఫెక్ట్‌.. మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థుల అస్వస్థత.. పాఠశాల ముందు ఆందోళన.. తర్వాత ఏం జరిగిందంటే..
Follow us

|

Updated on: Jul 04, 2022 | 5:45 PM

Mid Day Meal Effect:విద్యార్ధుల మధ్యాహ్నం భోజనం విషతుల్యమవుతోంది. గత కొన్నిరోజులుగా పురుగుల అన్నాన్నే వడ్డిస్తున్నారు పాఠశాల సిబ్బంది. పురుగుల అన్నంపై హెడ్ మాస్టర్ కు కంప్లైంట్ చేసిన పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు స్టూడెంట్స్. పురుగుల అన్నం వడ్డించిన ప్లేట్లను విసిరికొట్టారు. వండిన అన్నంను పడేసి నిరసన తెలిపారు. ఈఘటన మహాబూబ్ నగర్ జిల్లా బోయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. పురుగుల అన్నం తినలేక అవస్థలు పడుతున్నామంటూ ఆరోపిస్తున్నారు విద్యార్థులు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ఆందోళనకు దిగామని చెబుతున్నారు విద్యార్థులు. వెంటనే ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పురుగుల అన్నం తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరో ఐదుగురు స్టూడెంట్స్ పురుగుల అన్నం తినకలేక.. మధ్యాహ్నం భోజనం మానేయ్యడంతో నిరసించి సృహతప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు మళ్లీ వంటలు మొదలు పెట్టారు. ఆకలి‌తీర్చేందుకు బిస్కెట్ ప్యాకెట్లను పంచిపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ