అంతా చూస్తుండగానే ఎంపీటీసీపై ఖాకీల ప్రతాపం

నడిరోడ్డుపై ఖాకీల దురుసు ప్రవర్తన ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ప్రజాసమస్యలపై అడిగినందుకు ఓ ప్రజా ప్రతినిధిని పబ్లిక్ అంతా చూస్తుండగానే తిడుతూ..చొక్కా పట్టుకుని లాక్కిళ్లి అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. రెండు రోజుల క్రితం తొర్రూర్‌లో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన మ‌ృతుడి కుంటుంబానికి కాంట్రాక్టర్ న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వీరికి అమ్మాపూర్ ఎంపీటీసీ విక్రమ్‌రెడ్డి కూడా మద్దతుగా నిలిచారు. అయితే రోడ్డుపై ఆందోళన చేస్తున్న విక్రమ్‌రెడ్డి […]

అంతా చూస్తుండగానే   ఎంపీటీసీపై ఖాకీల ప్రతాపం
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 08, 2019 | 7:20 PM

నడిరోడ్డుపై ఖాకీల దురుసు ప్రవర్తన ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ప్రజాసమస్యలపై అడిగినందుకు ఓ ప్రజా ప్రతినిధిని పబ్లిక్ అంతా చూస్తుండగానే తిడుతూ..చొక్కా పట్టుకుని లాక్కిళ్లి అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. రెండు రోజుల క్రితం తొర్రూర్‌లో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన మ‌ృతుడి కుంటుంబానికి కాంట్రాక్టర్ న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వీరికి అమ్మాపూర్ ఎంపీటీసీ విక్రమ్‌రెడ్డి కూడా మద్దతుగా నిలిచారు. అయితే రోడ్డుపై ఆందోళన చేస్తున్న విక్రమ్‌రెడ్డి సహా అందరిపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. ఎంపీటీసీ చెప్పేది వినకుండా వీణ్ని అరెస్ట్ చేయండి అంటూ గట్టిగా అరుస్తూ అదుపులోకి తీసుకున్నారని ఆరోపించాడు విక్రమ్‌రెడ్డి. స్టేషన్‌లో కూడా తనను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశాడు.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!