శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..

శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు నోటిసులు జారీ చేసింది. ఈ 68 కాలేజీలలో శ్రీచైతన్యకు సంబంధించినవి 18, నారాయణవి 26 కళాశాలలు ఉన్నాయి. సదరు కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. గతంలో నారాయణ, శ్రీ […]

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..
Follow us

|

Updated on: Apr 17, 2020 | 10:03 PM

శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు నోటిసులు జారీ చేసింది. ఈ 68 కాలేజీలలో శ్రీచైతన్యకు సంబంధించినవి 18, నారాయణవి 26 కళాశాలలు ఉన్నాయి. సదరు కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది.

గతంలో నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలో అక్రమాలపై విచారణ చేపట్టి.. గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయాలనీ సామాజిక కార్యకర్త రాజేశ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టి రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలల వివరాలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ఇంటర్ బోర్డును సూచించింది. అయితే మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపధ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్ధులపై ప్రభావం పడుతుందని.. అందుకే పరీక్షలు ముగిసిన తర్వాత గుర్తింపు లేని, నిబంధనలు పాటించిన కాలేజీలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అప్పట్లో తెలంగాణ ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. వాదోపవాదనలు విన్న హైకోర్టు ఎన్‌ఓసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకొని ఏప్రిల్‌ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా, మొత్తానికి కోర్టు ఆదేశాల మేరకు తాజాగా నిబంధనలు పాటించని కాలేజీలపై తెలంగాణ ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.

Also Read:

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

‘కరోనా వైరస్’ను మొదటగా కనుగొన్నది ఓ మహిళ.. ఆమె గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కరోనా ‘బయో వార్’ నిజమేనా..? మృతుల సంఖ్యను పెంచేసిన చైనా.

‘రంజాన్’ ముగిసేవరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ప్రధానికి ముస్లిం కార్యకర్త వినతి..

‘ఫోన్ పే’లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై సరుకులు ఇంటి నుంచే ఆర్డర్ చేయొచ్చు..

ఐపీఎల్‌కు ఆతిధ్యం ఇస్తానన్న శ్రీలంక.. స్పందించిన బీసీసీఐ

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..