చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్

నాగర్‌కర్నూల్: ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అని అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రెండో హరితవిప్లవానికి కేసీఆర్‌ నాంది పలికారని తెలిపారు.కేసీఆర్‌ ఆలోచన దేశానికి ఆదర్శమన్నారు. ఏప్రెల్ నుంచి పెంచిన పెన్షన్ రూ 2,016 అందజేస్తామని ప్రకటించారు. 57 ఏళ్లకే ఆసరా పథకాన్ని అమలు చేస్తామని […]

చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్
Follow us

|

Updated on: Mar 09, 2019 | 3:11 PM

నాగర్‌కర్నూల్: ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అని అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రెండో హరితవిప్లవానికి కేసీఆర్‌ నాంది పలికారని తెలిపారు.కేసీఆర్‌ ఆలోచన దేశానికి ఆదర్శమన్నారు.

ఏప్రెల్ నుంచి పెంచిన పెన్షన్ రూ 2,016 అందజేస్తామని ప్రకటించారు. 57 ఏళ్లకే ఆసరా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. అద్భుత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తుచేశారు. పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయని ధ్వజమెత్తారు. పాలమూరులోని ప్రతి ఎకరాకు నీరందిస్తామని వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదాను మోదీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 150-160 స్థానాలకు మించవని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 16 పార్లమెంట్‌ స్థానాలు టీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!