సారీ బ్రదర్.. “I Don’t Support”.. అభిమానికి కేటీఆర్‌ షాకింగ్‌ ట్వీట్..!

సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చురుకుగా ఉండే విషయం తెలిసిందే. తాజాగా ఆయన వీరాభిమాని ఒకరు మంత్రిని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఎప్పుడూ ఎవరూ ఏం అడిగినా వెంటనే రియాక్ట్ అయ్యే మంత్రి.. ఈ సారి మాత్రం విచారం వ్యక్తం చేశారు. ఓ వీరాభిమాని వీపుపై కేటీఆర్ చిత్రాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు ట్వీట్ చేశాడు. అది కూడా తన వీపుపై ఉన్న చిత్రాన్ని తీసి.. కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ. ఈ ట్వీట్ […]

సారీ బ్రదర్.. I Don’t Support.. అభిమానికి కేటీఆర్‌ షాకింగ్‌ ట్వీట్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 25, 2020 | 6:46 AM

సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చురుకుగా ఉండే విషయం తెలిసిందే. తాజాగా ఆయన వీరాభిమాని ఒకరు మంత్రిని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఎప్పుడూ ఎవరూ ఏం అడిగినా వెంటనే రియాక్ట్ అయ్యే మంత్రి.. ఈ సారి మాత్రం విచారం వ్యక్తం చేశారు. ఓ వీరాభిమాని వీపుపై కేటీఆర్ చిత్రాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు ట్వీట్ చేశాడు. అది కూడా తన వీపుపై ఉన్న చిత్రాన్ని తీసి.. కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ. ఈ ట్వీట్ చూసిన మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది ఒకవేళ నిజమే అయితే.. ఇలాంటివి తాను అస్సలు ఇష్టపడనని తేల్చిచెప్పారు. “సారీ బ్రదర్, ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించను” అంటూ ఆ వీరాభిమానికి రీప్లై ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఇటువంటివి అనారోగ్యకరమన్నారు. రవికిరణ్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్ వచ్చిన నేపథ్యంలో.. కేటీఆర్ పైవిధంగా స్పందించారు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..