KTR: ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు విద్యార్థుల తరలింపు.. ఆ వీడియోను చూసి మండిపడ్డ కేటీఆర్‌

KTR: యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించే సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘పీఆర్‌ ఎక్సర్‌సైజ్‌’గా వ్యవహరించిందని తెలంగాణ..

KTR: ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు విద్యార్థుల తరలింపు.. ఆ వీడియోను చూసి మండిపడ్డ కేటీఆర్‌
Follow us

|

Updated on: Mar 04, 2022 | 1:06 PM

KTR: యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించే సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘పీఆర్‌ ఎక్సర్‌సైజ్‌’గా వ్యవహరించిందని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (TRS working President) కేటీ రామారావు (KTR) మండిపడ్డారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల (Indians) విషయంలో ప్రజాప్రతినిధుల కసరత్తుపై కేటీఆర్‌ శుక్రవారం ట్విటర్‌ వేదికగా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దయ వల్లేప్రాణాలు రక్షించబడ్డాయని ఉక్రెయిన్ నుంచి తరలించిన విద్యార్థులకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెబుతున్న వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

గురువారం ఢిల్లీ సమీపంలోని హిందాన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) ఎయిర్‌క్రాఫ్ట్‌లో అజయ్ భట్ సంభాషించారు. వీడియో క్లిప్‌లో ‘మోదీ జీ జిందాబాద్’ అనే నినిదాలు చేశారు విద్యార్థులు. కాగా, ఉక్రెయిన్‌-రష్యా వార్‌ కారణంగా భారతీయులు ఉక్రెయిన్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. వారిని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాల ద్వారా చర్యలు చేపడుతోంది. ఇక్కడ చిక్కకుపోయిన ఎంతో మంది విద్యార్థులు, పౌరులను భారత్‌కు తీసుకువచ్చారు. పెరిగిన విమానాల సంఖ్య ఉక్రెయిన్ నుండి దాటి వచ్చి ఇప్పుడు పొరుగు దేశాలలో ఉన్న భారతీయుల సంఖ్య పెరిగిపోయింది. ఇక రాబోయే 2 3 రోజుల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తారని కేంద్రం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

BJP: బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం.. దుబ్బాక ఎమ్మెల్యే గైర్హాజరు.. ఎందుకంటే..

Srinivas Goud: అందుకే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు స్కెచ్.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?