Hyderabad: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. ఆ రెండు రోజుల్లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడంటే..

తాగునీటి సరఫరాకు సంబంధించి భాగ్యనగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది.

Hyderabad: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. ఆ రెండు రోజుల్లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడంటే..
Water Supply In Hyderabad
Follow us

|

Updated on: Nov 24, 2022 | 3:08 PM

హైదరాబాద్ వాసులకు జల మండలి అధికారులు కీలక సూచన చేశారు. నగరంలో రెండు రోజుల పాటు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు తెలిపారు.  1600 ఎంఎం డయా పిఎస్‌సి గ్రావిటీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ మురుగునీటి బోర్డు ( హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి ) చేపట్టిన మరమ్మతు పనుల కారణంగా నవంబర్ 26 నుండి నవంబర్ 27 వరకు నగరంలోని చాలా చోట్ల 30 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.

హైదరాబాద్ నగరానికి మంచినీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ( కెడిడబ్ల్యుఎస్‌పి ) ఫేజ్-2 నీటి లీకేజీలను నివారించడానికి బాలాపూర్ రోడ్‌లోని శివాజీ చౌక్ వద్ద మరమ్మతులు చేయవలసి ఉంది. బాలాపూర్‌ రోడ్డులోని హఫీజ్‌ బాబానగర్‌ వద్ద 100 అడుగుల రోడ్డు విస్తరణ పనుల కోసం ఎయిర్‌ వాల్వ్‌లను పక్కకు మార్చాల్సి ఉంది. దీంతో బాలాపూర్, మైసారం, అల్మాస్‌గూడ, లెనిన్ నగర్, బడంగ్‌పేట్, మీరాలం, భోజగుట్ట, శంషాబాద్ ప్రాంతాల్లో నవంబర్ 26వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పనులు కొనసాగుతాయి.

ఈ సమయంలో పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపోనుందని.. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని  పౌరులు తెలియజేశారు జల మండలి అధికారులు . నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!