Kishan Reddy: డబుల్‌బెడ్‌రూం ఇళ్ల గురించే ఎక్కువగా ఫిర్యాదులు.. కొనసాగుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు.

Kishan Reddy: డబుల్‌బెడ్‌రూం ఇళ్ల గురించే ఎక్కువగా ఫిర్యాదులు.. కొనసాగుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర..
Kishan Reddy
Follow us

|

Updated on: Nov 27, 2022 | 11:27 AM

Kishan Reddy Padayatra: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ రోజు సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది.

సికింద్రాబాద్‌ పరిధిలోని అడ్డగుట్ట, తుకారంగేట్‌ బస్తీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని కిషన్‌రెడ్డి టీవీ9తో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా మాట్లాడారు.

కాగా.. మధ్యాహ్నం బోరబండ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారికి వివరిస్తామని కిషన్ తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

సోమవారం కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర నిర్వహించనున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కిషన్ రెడ్డి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?