PM Modi: ఈనెల 26న తెలంగాణకు ప్రధాని మోదీ.. హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్..

ఈనెల 26న తెలంగాణకు రానున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్

PM Modi: ఈనెల 26న తెలంగాణకు ప్రధాని మోదీ.. హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్..
Pm Modi
Follow us

|

Updated on: May 24, 2022 | 2:05 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 26న తెలంగాణకు రానున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి వెళ్తారు. అక్కడ జరిగే ఐఎస్‌బీ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నారనే వార్త బీజేపీ వర్గాల్లో మరింత జోష్ నింపింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం.. ముందస్తు చర్యల్లో భాగంగా ఐఎస్‌బీ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. వారి వివరాలు మాత్రం సైబరాబాద్‌ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

ఇవి కూడా చదవండి
  1. గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలి జంక్షన్ కుడి మలుపు బొటానికల్ గార్డెన్ అక్కడి నుంచి ఎడమ మలుపు తిరగాల్సి ఉంటుంది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రి మసీదు బండ ఎడమ మలుపు మసీదు బండ కమాన్ కుడి మలుపు- HCU డిపో రోడ్డు లింగంపల్లి రోడ్ వద్ద మళ్లించవచ్చు.
  2. లింగంపల్లి నుండి గచ్చిబౌలి వైపు ట్రాఫిక్ HCU డిపో ఎడమవైపు మసీదు బండ కమాన్-ఎడమ మలుపు- మసీదు బండ కొండాపూర్ ప్రాంతం వద్ద మళ్లించవచ్చు. ఆసుపత్రి -బొటానికల్ గార్డెన్ – కుడి మలుపు- గచ్చిబౌలి జంక్షన్.
  3. విప్రో నుండి లింగంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ విప్రో జంక్షన్ వద్ద మళ్లించవచ్చు – ఎడమ మలుపు Q నగరం- గౌలిదొడ్డి గోపన్‌పల్లి X రోడ్డు కుడి మలుపు HCU వెనుక గేటు గుండా వెళ్లాల్సి ఉంటుంది.
  4. విప్రో నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు ట్రాఫిక్ విప్రో జంక్షన్ రైట్ టర్న్ ఫెయిర్‌ఫీల్డ్ హోటల్ నానక్రామ్‌గూడ రోటరీ లెఫ్ట్ టర్న్ ORR రోడ్ L&T టవర్స్ గచ్చిబోవి జంక్షన్ వద్ద మళ్లించవచ్చు.
  5. కేబుల్ బ్రిడ్జి నుండి గచ్చిబౌలి జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ కేబుల్ బ్రిడ్జ్ అప్ ర్యాంప్ రోడ్ నెం. 45 రత్నదీప్ మాదాపూర్ L&O PS సైబర్ టవర్స్ హైటెక్స్-కొత్తగూడ – బొటానికల్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!