త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్: కేసీఆర్

‘ఆర్ధికమాంద్యం ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపధ్యంలో వాస్తవ పరిస్థితులకు అణుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలి’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మార్చిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపధ్యంలో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను త్వరలోనే శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు  ఆయన ప్రకటించారు. బడ్జెట్ రూపకల్పనపై సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం ప్రగతిభవన్‌లో కసరత్తు చేశారు. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం నెలకొని […]

త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్: కేసీఆర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 27, 2019 | 6:52 AM

‘ఆర్ధికమాంద్యం ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపధ్యంలో వాస్తవ పరిస్థితులకు అణుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలి’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మార్చిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపధ్యంలో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను త్వరలోనే శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు  ఆయన ప్రకటించారు. బడ్జెట్ రూపకల్పనపై సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం ప్రగతిభవన్‌లో కసరత్తు చేశారు. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం నెలకొని ఉందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రాల ఆదాయం తగ్గింని వెల్లడించారు. ఈక్రమంలో… రాష్ట్ర అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలని సీఎం నిర్దేశించారు. ప్రజాసంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూనే ఇతర రంగాలకు అవసరమైన మేర నిధుల కేటాయింపులు జరిగేలా చూడాలని సీఎం నిర్దేశించారు.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.