మంత్రిగారి మనవడి టిక్‌ టాక్ నిర్వాకం..ఫైరవుతోన్న నెటిజన్లు

టిక్..టాక్..ఈ యాప్ జనాల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో తెలీదు కానీ.. అనర్థాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మద్యనే టిక్ టాక్ కోసం ఫీట్‌లు ట్రై చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవారిని చూశాం. ఇక రీసెంట్‌గా ఖమ్మం కార్పోరేషన్‌లో టిక్ టాక్ మోజులో పడి ఉద్యోగాలు కోల్పోయిన ఎంప్లాయిస్‌ని మర్చిపోనేలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా వైరల్ అవుతున్న టిక్ టాక్ వీడియో ఒకటి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వివాదాస్పద వీడియోలో […]

మంత్రిగారి మనవడి టిక్‌ టాక్ నిర్వాకం..ఫైరవుతోన్న నెటిజన్లు
Follow us

|

Updated on: Jul 19, 2019 | 11:12 AM

టిక్..టాక్..ఈ యాప్ జనాల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో తెలీదు కానీ.. అనర్థాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మద్యనే టిక్ టాక్ కోసం ఫీట్‌లు ట్రై చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవారిని చూశాం. ఇక రీసెంట్‌గా ఖమ్మం కార్పోరేషన్‌లో టిక్ టాక్ మోజులో పడి ఉద్యోగాలు కోల్పోయిన ఎంప్లాయిస్‌ని మర్చిపోనేలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా వైరల్ అవుతున్న టిక్ టాక్ వీడియో ఒకటి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి పెద్ద తలనొప్పిగా మారింది.

ఈ వివాదాస్పద వీడియోలో హోం మంత్రికి ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనం( టీఎస్ 09 పీఏ9999 )పై ఆయన మనవడు పుర్కాన్ అహ్మద్, అతడి స్నేహితుడుతో కలిసి కూర్చొని టిక్ టాక్ వీడియో చిత్రీకరించారు. సదరు వీడియోలో ఒక బాలివుడ్ సినిమాలో పోలీసు అధికారిని పీక కోస్తామని అత్యంత అవమానకరంగా బెదిరించే ఆడియోకు మ్యాచ్ అయ్యేలా హోంమంత్రి మనవడు, అతడి స్నేహితుడు హావభావాలు వ్యక్తం చేస్తూ టిక్‌టాక్ వీడియో చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు శాఖకు చెందిన అధికారిక వాహనంపై కూర్చొని ఇలా అభ్యంతరకరంగా వీడియో చిత్రించడం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఘటనను సీరియస్ గా తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.

దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!