లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో పలు అంశాలపై ఇవాళ చర్చించనున్నారు.  [svt-event title=”సింగరేణి కార్మికులకు దసరా బొనంజా ప్రకటించిన కేసీఆర్” date=”19/09/2019,12:08PM” class=”svt-cd-green” ] సింగరేణి కార్మికులకు సీఎం దసరా కానుకను ప్రకటించారు. ప్రతి కార్మికుడికి రూ.లక్షా 899 బోనస్‌ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సారి లాభాల్లో వాటా 28శాతానికి పెంచినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లించనుంది. కాగా 2018-19లో రూ.1,765కోట్ల […]

లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Follow us

| Edited By:

Updated on: Sep 19, 2019 | 2:08 PM

తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో పలు అంశాలపై ఇవాళ చర్చించనున్నారు.

[svt-event title=”సింగరేణి కార్మికులకు దసరా బొనంజా ప్రకటించిన కేసీఆర్” date=”19/09/2019,12:08PM” class=”svt-cd-green” ] సింగరేణి కార్మికులకు సీఎం దసరా కానుకను ప్రకటించారు. ప్రతి కార్మికుడికి రూ.లక్షా 899 బోనస్‌ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సారి లాభాల్లో వాటా 28శాతానికి పెంచినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లించనుంది. కాగా 2018-19లో రూ.1,765కోట్ల లాభాన్ని సింగరేణి ఆర్జించింది. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2013-14లో రూ.13,540 అడ్వాన్స్‌గా ఇచ్చామనా.. ఐదేళ్లలో రూ.లక్షా 899 ఇచ్చే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:54AM” class=”svt-cd-green” ] ఎస్సారెస్పీ దగ్గరం టూరిజం ఏర్పాటు చేస్తాం. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:54AM” class=”svt-cd-green” ] అప్పులు తీసుకొచ్చినా సద్వినియోగం చేస్తున్నాం. కాళేశ్వరం నుంచి 45లక్షల ఎకరాలకు నీరు అందుతుంది: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:52AM” class=”svt-cd-green” ] కడెం ప్రాజెక్ట్‌ను స్థిరీకరిస్తాం: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:50AM” class=”svt-cd-green” ] కోదాడ వరకు కాళేశ్వరం నీళ్లు చేరుతాయి: సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:50AM” class=”svt-cd-green” ] 15 రోజుల్లో కాళేశ్వరం నుంచి రోజుకు 2 టీఎంసీల నీటి ఎత్తివేత: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:49AM” class=”svt-cd-green” ] 250కి.మీ గోదావరి నీరు వెనక్కి వస్తున్నాయి. మల్లన్నసాగర్ పూర్తైతే సింగూరు, మంజీరాకు ఢోకా ఉండదు: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:49AM” class=”svt-cd-green” ] వరద కాలువే రిజర్వాయర్‌గా మారింది. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి చేరాయి: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:46AM” class=”svt-cd-green” ] శ్రీరాంసాగర్ పాత ఆయకట్టు 7లక్షల ఎకరాలు. శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతులు నిశ్చితంగా ఉండొచ్చు: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:43AM” class=”svt-cd-green” ] కాళేశ్వరం జలాలు రివర్స్‌లో పారి 200కి.మీల దూరాన ఉన్న శ్రీరాంసాగర్‌ను ముద్దాడాయి: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:39AM” class=”svt-cd-green” ] నిజాంసాగర్‌లో నీరు ఎప్పటికీ అడుగంటదు. ఎస్ఆర్ఎస్‌పీలో నీటి మట్టం పెరుగుతోంది: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:39AM” class=”svt-cd-green” ] ఎస్ఆర్ఎస్‌పీ పునరుజ్జీవన పథకం అమలవుతోంది: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:36AM” class=”svt-cd-green” ] ఛార్జీలు ఇతర మెట్రోలతో సమానంగానే ఉన్నాయి. రోజుకు 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు: కేటీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:35AM” class=”svt-cd-green” ] సిటీలో తిరిగే ఆర్టీసీ బస్సుల కంటే మెట్రో ఛార్జీలు తక్కువే: కేటీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:34AM” class=”svt-cd-green” ] దేశంలో అత్యధిక ఆదరణ పొందిన మెట్రో మనది. హైదరాబాద్ మెట్రో వేగంగా పూర్తవుతోంది: కేటీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:32AM” class=”svt-cd-green” ] వారాంతపు సెలవు అనలేం గానీ ఏదో ఒక రిలీఫ్ ఉండాలి: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:32AM” class=”svt-cd-green” ] పోలీసుల పనితీరు అద్భుతంగా ఉంది. పోలీసులకు ఒత్తిడి ఇచ్చే మెకానిజం ఉండాలి: కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/09/2019,11:31AM” class=”svt-cd-green” ] దేశంలో హైదరాబాద్ సురక్షిత నగరం. హోం గార్డులకు అధిక వేతనం ఇస్తున్నది మనమే: కేసీఆర్ [/svt-event]

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.