నాంపల్లి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ఓ రైల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లో నిలిచి ఉన్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సమయానికి అక్కడికి చేరుకోవడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నిలిచి ఉన్న రైలు కావడం.. ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

నాంపల్లి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం
Follow us

|

Updated on: Apr 09, 2019 | 6:08 PM

హైదరాబాద్‌: హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ఓ రైల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లో నిలిచి ఉన్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సమయానికి అక్కడికి చేరుకోవడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నిలిచి ఉన్న రైలు కావడం.. ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?

కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..

ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే

కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?