MMTS Hyderabad: హైద‌రాబాదీలూ అల‌ర్ట్‌.. నేడు ఈ రూట్ల‌లో ఎంఎంటీఎస్ సర్వీసులు ర‌ద్దు.. కార‌ణ‌మేంటంటే..

MMTS Hyderabad: ఎంతో మంది న‌గ‌ర‌వాసులకు ఉప‌యోగ‌ప‌డుతున్న ఎంఎంటీఎస్ సేవ‌లు సోమ‌వారం (ఈరోజు) పాక్షికంగా ర‌ద్ద‌య్యాయి. అయితే సేవ‌ల్లో అంత‌రాయం కేవ‌లం ఈ ఒక్క రోజు మాత్ర‌మే ఉండ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది...

MMTS Hyderabad: హైద‌రాబాదీలూ అల‌ర్ట్‌.. నేడు ఈ రూట్ల‌లో ఎంఎంటీఎస్ సర్వీసులు ర‌ద్దు.. కార‌ణ‌మేంటంటే..
Follow us

|

Updated on: Jan 24, 2022 | 8:35 AM

MMTS Hyderabad: ఎంతో మంది న‌గ‌ర‌వాసులకు ఉప‌యోగ‌ప‌డుతున్న ఎంఎంటీఎస్ సేవ‌లు సోమ‌వారం (ఈరోజు) పాక్షికంగా ర‌ద్ద‌య్యాయి. అయితే సేవ‌ల్లో అంత‌రాయం కేవ‌లం ఈ ఒక్క రోజు మాత్ర‌మే ఉండ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. సాంకేతిక కార‌ణాలు, ట్రాక్ మ‌ర‌మ్మ‌త్తులు ఉన్న నేప‌థ్యంలో మొత్తం 36 స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇక కేవ‌లం ఎంఎంటీఎస్ సేవ‌లు మాత్ర‌మే కాకుండా విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలును సైతం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఏయో స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయి అంటే..

హైదరాబాద్‌-లింగంపల్లి : 18 సర్వీసులు

ఫలకునుమా-లింగంపల్లి : 16 సర్వీసులు

సికింద్రాబాద్‌-లింగంపల్లి : 2 సర్వీసులు

విశాఖపట్నం-నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ (12803)

ఇదిలా ఉంటే ఉద్యోగాల‌కు, వ్యాపారాల‌కు వెళ్లే హైద‌రాబాదీల అవ‌స‌రాల‌ను తీర్చే ప్ర‌జా ర‌వాణాలో ఎంఎంటీస్ ఒక‌టి. త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ దూరం ప్ర‌యాణించే అవ‌కాశం ట్రైయిన్స్‌తో అవ‌కాశం ఉంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల‌ను క‌లుపుతూ ఉన్న ఈ సేవ‌లు న‌గ‌రవాసుల‌కు సేవ‌లందిస్తున్నాయి. ఎంతో మందికి ప్ర‌యాణ అవ‌సరాల‌ను తీర్చే ఎంఎంటీఎస్ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డ‌డంతో ఈ రోజు ఆర్టీసీ బ‌స్సుల్లో ర‌ద్ది పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.

Also Read: Indian Railway: వివిధ పనుల కారణంగా 2021-22 మొదటి 9 నెలల్లో 35వేల రైళ్లు రద్దు..!

Dump at Farm Land: వ్యవసాయ బావి వద్ద గొయ్యి.. అనుమానంతో తవ్వీ చూసిన పోలీసులు షాక్!

Viral Photos: అక్కడ మద్యం తాగి పట్టుబడితే ఏ శిక్ష వేస్తారో తెలిస్తే షాక్..?