Parking In Hyderabad: హైదరాబాద్‌లో కొత్త పార్కింగ్‌ పాలసీ.. పాటించకపోతే భారీ ఫైన్‌..

New Parking Policy In Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొత్త పార్కింగ్‌ పాలసీని అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఉచిత పార్కింగ్‌ విధానం అందుబాటులో ఉన్నా...

Parking In Hyderabad: హైదరాబాద్‌లో కొత్త పార్కింగ్‌ పాలసీ.. పాటించకపోతే భారీ ఫైన్‌..
Follow us

|

Updated on: Feb 26, 2021 | 8:04 PM

New Parking Policy In Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొత్త పార్కింగ్‌ పాలసీని అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఉచిత పార్కింగ్‌ విధానం అందుబాటులో ఉన్నా కొన్ని మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, తదితర వాణిజ్య సంస్థల్లో పార్కింగ్‌ ఫీజులను వసూలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే ఉచిత పార్కింగ్ పాలసీ తీసుకొచ్చినా ఇప్పటికీ కొన్ని సంస్థలు అమలు చేయకపోవడంతో బల్దియా అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారమై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలి కాలంలో పార్కింగ్ దోపిడిపై జీహెచ్‌ఎంసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌’ విభాగం నిబంధనల ఉల్లంఘనులపై చర్యలకు సన్నద్దమైంది. అక్రమ పార్కింగ్‌ దోపిడీపై భారీ జరిమానాలు విధించడానికి సిద్ధమైంది. అంతేకాకుండా సరిపడ పార్కింగ్‌ సదుపాయం కల్పించని వాణిజ్య సంస్థలపైన చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ముందుగా మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థలకు శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు.

ఇవి పాటించకపోతే జరిమానాలు తప్పవు..

వాణిజ్య సంస్థలు, నిర్ణీత ఫార్మట్‌లో టికెట్లను ముద్రించకపోతే, టికెట్లపై పార్కింగ్‌ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌ లేకపోయినా.. చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. పార్కింగ్‌ ఇన్‌ఛార్జి సంతకంతో కూడిన పార్కింగ్‌ టిక్కెట్లను వాహనాలను పార్కింగ్‌ చేసిన వారికి అందివ్వాలి. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘనలను అతిక్రమిస్తే.. ఈవీడీఎం విభాగం నుంచి నోటీసులు అందుతాయి. నోటీసులు అందిన 15 రోజుల్లోగా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి. అనంతరం ఈవీడీఎం విభాగం తనిఖీలు చేపడుతుంది. ఉల్లంఘనులు గుర్తిస్తే వారిపై రూ. 50 వేల పెనాల్టీని విధిస్తుంది.

ఉచిత పార్కింగ్‌ ఎవరికంటే..

మాల్స్‌తో పాటు పలు వాణిజ్య కేంద్రాల్లో మొదటి 30 నిమిషాలు ఉచితంగా పార్కింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 30 నుంచి గంట వరకు కొనుగొలు తాలుకూ రశీదును చూపిస్తేనే ఉచిత పార్కింగ్‌ అవకాశం ఉంటుంది. ఒక వేళ ఏ విధమైన బిల్లు లేకుండా పార్కింగ్‌ చేసిన వారి నుంచి నిర్దేశిత పార్కింగ్‌ ఛార్జీలను వసూలు చేయనున్నారు.

Also Read: వ్యవసాయం చేసి రైతే రాజన్నది నిజం చేయండి, ఎరువులు వదిలి జీవులకు హాని చేయని సేంద్రీయం వైపు మళ్లండి : ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్

తెలంగాణలో వ్యక్తి మరణానికి కారణమైన కోడి అరెస్టు.. ఏ1 ముద్దాయి అట.. కోడి కూతలతో స్టేషన్‌లో మోత

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా