ఏరా.! మీరు మారరా ఇక.. హోటల్‌లో టిఫిన్‌కొచ్చారనుకుంటే పొరపాటే.. చెక్ చేయగా

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. కేటుగాళ్లు మారట్లేదు. యదేచ్చగా తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా.. ఆ నేరస్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఊసలు లెక్కపెట్టిస్తున్నారు.

Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 21, 2024 | 5:28 PM

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. కేటుగాళ్లు మారట్లేదు. యదేచ్చగా తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా.. ఆ నేరస్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఊసలు లెక్కపెట్టిస్తున్నారు.

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

వివరాల్లోకి వెళ్తే.. గంజాయి విక్రయిస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు రాయదుర్గం పోలీసులు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రవి కృష్ణ, నాగ పవన్.. సులువుగా డబ్బు సంపాదన కోసం గంజాయి విక్రయిస్తూ వచ్చారు. గచ్చిబౌలి అల్‌సభ హోటల్ వద్ద గంజాయి విక్రయిస్తుండగా.. పక్క సమాచారంతో రైడ్ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 5.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు రాయదుర్గం పోలీసులు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!