బాకీ వసూలు చేసుకొస్తానంటూ వెళ్లిన సినీ డిస్ట్రిబ్యూటర్ అదృశ్యం

బాకీ వసూలు చేసుకొని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన సినీ డిస్ట్రిబ్యూటర్‌ అదృశ్యం అయ్యారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగిన

బాకీ వసూలు చేసుకొస్తానంటూ వెళ్లిన సినీ డిస్ట్రిబ్యూటర్ అదృశ్యం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 09, 2020 | 6:15 PM

Movie distributor missing: బాకీ వసూలు చేసుకొని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన సినీ డిస్ట్రిబ్యూటర్‌ అదృశ్యం అయ్యారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వి.నగేష్ అనే డిస్ట్రిబ్యూటర్ యూసఫ్‌గూడకు చెందిన సజ్జుకు ఐదు లక్షలు బాకీగా ఇచ్చారు. దాన్ని వసూలు చేసుకునేందుకు ఈ నెల 6న నగేష్ ఇంటి నుంచి బయల్దేరారు. రాత్రి గం.10.30ని.లకు నగేష్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే నగేష్ కుమార్తె సింధూజ సజ్జు కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ ఆయన పాదరక్షలు కనిపించాయి. ఆ కార్యాలయం బయట తండ్రి బైక్‌ కూడా ఉంది. కానీ నగేష్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో సింధూజ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Read More:

ప్రభాస్ మూవీలో అమితాబ్‌.. యూనిట్ స్పందన ఇదే

ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి వ్యవహారం.. మద్రాస్ హైకోర్టుకు ప్రభు

వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌