ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కొరడా

రాష్ట్రంలో భద్రతా ప్రమాణాలు పాటించని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై కొరడా ఝళిపించనుంది..!ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రమాణాలు పాటించని ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేసే యోచనలో ఉన్నారు అధికారులు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి కనీస ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు..అటు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు కూడా ఈ ఆగస్టు నెలాఖరు వరకు డెడ్ లైన్ విధించారు. సుమారు 15 మీటర్ల ఎత్తు వరకు […]

ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కొరడా
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 12:59 PM

రాష్ట్రంలో భద్రతా ప్రమాణాలు పాటించని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై కొరడా ఝళిపించనుంది..!ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రమాణాలు పాటించని ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేసే యోచనలో ఉన్నారు అధికారులు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి కనీస ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు..అటు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు కూడా ఈ ఆగస్టు నెలాఖరు వరకు డెడ్ లైన్ విధించారు. సుమారు 15 మీటర్ల ఎత్తు వరకు గల అన్ని ఆస్పత్రుల్లోనూ తప్పనిసరిగా ఫైర్ సెఫ్టికి  సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో పూర్తి నివేదిక అందజేయాలని సూచించారు. జీహెచ్ఎంసీలో విజిలెన్స్ విభాగంలో డైరెక్టర్ కె. విశ్వజిత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల గాంధీ ఆస్పత్రిలోనే పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్  కారణంగా అగ్రిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే..ఆ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..