Hyderabad Street Race: హైదరాబాద్‌ నగర వాసులకు రేసింగ్‌ అనుభూతి.. ఆదివారం ఆసక్తికరమైన స్పోర్ట్స్ కార్ రేసింగ్

Hyderabad Street Race: హైదరాబాద్‌ నగర వాసులకు రేసింగ్‌ అనుభూతిని పంచేందుకు ఫార్ములా రేసులు రాబోతున్నాయి. ఆగష్టు 22న ఆసక్తికరమైన స్పోర్ట్స్ కార్ రేసింగ్ జరగనుంది...

Hyderabad Street Race: హైదరాబాద్‌ నగర వాసులకు రేసింగ్‌ అనుభూతి.. ఆదివారం ఆసక్తికరమైన స్పోర్ట్స్ కార్ రేసింగ్
Follow us

|

Updated on: Aug 21, 2021 | 2:00 PM

Hyderabad Street Race: హైదరాబాద్‌ నగర వాసులకు రేసింగ్‌ అనుభూతిని పంచేందుకు ఫార్ములా రేసులు రాబోతున్నాయి. ఆగష్టు 22న ఆసక్తికరమైన స్పోర్ట్స్ కార్ రేసింగ్ జరగనుంది. స్ర్టీట్ సర్క్యూట్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని ఐటీసీ కోహినూర్ పక్క లైన్ లో నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యా్‌హ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, సినీ హిరో విశాల్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.

అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగబోయే ఫార్ములా-4 రేసులను హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరులోనూ నిర్వహించనున్నట్టు రేసింగ్‌ ప్రమోషన్స్‌ (ఆర్‌పీపీఎల్‌) నిర్వాహకులు వెల్లడించారు. ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్‌ (ఎఫ్‌ఐఏ) మద్దతుతో ఎఫ్‌-4 ఇండియన్‌ చాంపియన్‌షిప్‌, ఫార్ములా రీజినల్‌ ఇండియన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ఈ నాలుగు నగరాలలో నిర్వహించనున్నారు. ఎఫ్‌-3 కార్లతో నిర్వహించబోయే ఈ పోటీలు భారత్‌లో ఇదే తొలిసారి. వీటి నిర్వహణ కోసం హైదరాబాద్‌లో ఇప్పటికే వంద కోట్ల రూపాయలను కార్లు, మౌలిక వసతులపై వెచ్చించినట్టు నిర్వాహకులు తెలిపారు. 2022లో ప్రారంభం అయ్యే ఈ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఒక నెల పాటు కొనసాగుతుంది. నెలలో ఐదు వేదికల్లో పోటీలు జరుగుతాయి.

Championship

ఇవీ కూడా చదవండి: HDFC Customers Alert: మీకు హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్‌ ఉందా? ఈ సేవలు నిలిపివేత.. ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోండి

Post Office: సీనియర్‌ సిటిజన్స్‌ కోసం పోస్టల్‌ శాఖ గుడ్‌న్యూస్‌.. నిబంధనలు మార్పుల చేస్తూ కీలక నిర్ణయం..!

LPG Gas Cylinder Price: పేదల నడ్డి విరుస్తున్న గ్యాస్‌ సిలిండర్ ధరలు.. ఒక సంవత్సరంలో ఎంత పెరిగిందంటే..

బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..