అదనపు డీజీగా బాధ్యతలు చేపట్టిన సీపీ సజ్జనార్.. అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్

CP Sajjanar: సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ ఇటీవల అదనపు డీజీలుగా పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సజ్జనార్‌,

అదనపు డీజీగా బాధ్యతలు చేపట్టిన సీపీ సజ్జనార్.. అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్
Cm Kcr Cp Sajjanar
Follow us

|

Updated on: Mar 16, 2021 | 8:18 AM

CP Sajjanar: సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ ఇటీవల అదనపు డీజీలుగా పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సజ్జనార్‌, అనిల్‌కుమార్‌ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ వారిని అభినందించి వారితో మాట్లాడారు. అనంతరం వారు హోం మంత్రి మహమూద్‌ అలీ కలిశారు. అదేవిధంగా ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ అధికారిగా నియమితురాలైన ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి శోభ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. సజ్జనార్ సోమవారం అదనపు డీజీగా బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సజ్జనార్‌ గౌరవ వందనాన్ని అందుకున్నారు. కాగా.. ఐజీ హోదాలో రెండున్నరేళ్లపాటు పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌కు ఇటీవల అదనపు డీజీగా పదోన్నతిని కల్పిస్త సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. దీంతో అదనపు డీజీ హోదాలో సీపీ సజ్జనార్‌ సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా విధులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పులువురు సిబ్బంది సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం