లాక్‌డౌన్ ఉల్లంఘన.. తెలంగాణలో 1.21లక్షల వాహనాలు సీజ్..!

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నా.. కొంతమంది ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా

లాక్‌డౌన్ ఉల్లంఘన..  తెలంగాణలో 1.21లక్షల వాహనాలు సీజ్..!
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 12:54 PM

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నా.. కొంతమంది ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొంతమంది పెడచెవున పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి బుద్ధి తెప్పించడం కోసం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను సీజ్‌ చేశారు. ఇలా ఇప్పటివరకు 1.21లక్షల వాహనాలను సీజ్‌ చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ వాహనాలను కోర్టుకు తీసుకువెళ్తామని.. వాహనాలు కావాలనుకునే ఓనర్లు లాక్‌డౌన్‌ తరువాత అక్కడికి వెళ్లి వాటిని తీసుకోవచ్చునని ఆయన సూచించారు. ఇందులో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని వాహనాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయబోతున్నట్లు అంజనీ కుమార్ తెలిపారు. ఇప్పటికే వాహనాదారులకు ఇచ్చిన పాసులను రద్దు చేశామని ఆయన అన్నారు. ఎలాంటి పనులు లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని అంజన్ కుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Read This Story Also: పవన్‌ హీరోయిన్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!

తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!