మెట్రో వద్ద అందుబాటులోకి అద్దె బైకులు..!

వేగంగా అభివృద్ధి చెందుతోన్న మెట్రో.. ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి రెడీ అయింది. బెంగుళూరు మెట్రో రైలు తరహాలో.. మన హైదరాబాద్‌లో కూడా బౌన్స్ అద్దె బైకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం.. సికింద్రాబాద్.. ప్యారడైజ్ స్టేషన్‌ వీటి సేవలు ఉపయోగించుకోవచ్చు. మెట్రో రైలు దిగగానే.. ఏ ఆటో.. క్యాబ్.. బస్‌ కోసమో.. వెయిట్ చేయకుండా.. ఈ బౌన్స్‌ బైకులతో హ్యపీగా.. మీ గమ్యస్థానాలకు వెళ్లవచ్చు. అనంతరం దశల వారీగా.. హైటెక్ సిటీ, జూబ్లీ చెక్‌పోస్ట్, సీబీఎస్ […]

మెట్రో వద్ద అందుబాటులోకి అద్దె బైకులు..!
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 1:07 PM

వేగంగా అభివృద్ధి చెందుతోన్న మెట్రో.. ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి రెడీ అయింది. బెంగుళూరు మెట్రో రైలు తరహాలో.. మన హైదరాబాద్‌లో కూడా బౌన్స్ అద్దె బైకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం.. సికింద్రాబాద్.. ప్యారడైజ్ స్టేషన్‌ వీటి సేవలు ఉపయోగించుకోవచ్చు. మెట్రో రైలు దిగగానే.. ఏ ఆటో.. క్యాబ్.. బస్‌ కోసమో.. వెయిట్ చేయకుండా.. ఈ బౌన్స్‌ బైకులతో హ్యపీగా.. మీ గమ్యస్థానాలకు వెళ్లవచ్చు. అనంతరం దశల వారీగా.. హైటెక్ సిటీ, జూబ్లీ చెక్‌పోస్ట్, సీబీఎస్ ఇలా దశలవారీగా అన్ని స్టేషన్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

కాగా.. వీటి సేవలను ఉపయోగించుకోవడానికి.. కేవలం మీకు డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అలాగే.. బౌన్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని దానికి జీపీఎస్ కనెక్ట్ చేయాలి. ఈ బౌన్స్ వాహనాలన్నీ కీ లెస్‌వి. అంటే.. వేటికీ లాక్స్ ఉండవు. జీపీఎస్‌తో అనుసంధానం అయినవి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఒక స్టేషన్‌లో మీరు బైక్‌ తీసుకుని.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత.. తిరిగి ఆ బైక్‌ను తీసుకున్న ప్రాంతానికి వెళ్లాల్సిన పనేలేదు. మీ గమ్యస్థానంలోనే ఆ బైక్‌ను వదిలేయొచ్చు. ఇక తాళం వేయాల్సిన పని కూడా లేదు. మొబైల్ ఉన్న యాప్‌ ద్వారా మన ట్రిప్ ముగిసినట్లు తెలియజేస్తే చాలు. అయితే.. ప్రస్తుతం వీటి ధరలు మాత్రం ఇంకా తెలియజేయలేదు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.