CID Search: రిటైర్డ్ ఐఏఎస్‌ ఇంట్లో సీఐడీ సోదాలు.. చంద్రబాబు దగ్గర ఓఎస్డీగా పనిచేసిన లక్ష్మీనారాయణ

రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు సీఐడీ అధికారులు. హైదరాబాద్‌లోని లక్ష్మినారాయణ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో చంద్రబాబు దగ్గర..

CID Search: రిటైర్డ్ ఐఏఎస్‌ ఇంట్లో సీఐడీ సోదాలు.. చంద్రబాబు దగ్గర ఓఎస్డీగా పనిచేసిన లక్ష్మీనారాయణ
Lakshminarayana Retired Ias
Follow us

|

Updated on: Dec 10, 2021 | 12:04 PM

CID Search Operation: రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు సీఐడీ అధికారులు. హైదరాబాద్‌లోని లక్ష్మినారాయణ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో చంద్రబాబు దగ్గర ఓఎస్డీగా పనిచేశారు లక్ష్మీనారాయణ. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారు లక్ష్మినారాయణ. అయితే ట్రైనింగ్ సెంటర్ల ద్వారా అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు సీఐడీ అధికారులు. లక్ష్మీనారాయణపై కేసునమోదు చేశారు. ట్రైనింగ్‌ సెంటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారా? ఒకవేళ అవినీతి జరిగితే ఏ విధంగా జరిగింది ? ఇందులో ఇంకెవరి హస్తమైనా ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సీఐడీ అధికారులు.

ఇవి కూడా చదవండి: CDS Gen Bipin Rawat: నేడు జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు.. హాజరుకానున్న శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీఅధికారులు..

Home Remedies: చమటతో శరీరం నుంచి దుర్వాసన వస్తుందా..? ఇలా చేస్తే చక్కటి పరిష్కారం..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!