Breaking: మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం.. మూడు వాహనాలు ధ్వంసం..!
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునే క్రమంలో మంత్రి కాన్వాయ్‌లోని వాహనాన్ని ఢీకొంది ఓ బైక్. ఈ సంఘటన పంజాగుట్టలోని జీవీకే మాల్ దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగనట్లు తెలుస్తోంది. ఘటన తరువాత వేరే వాహనంలో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.