TRS Vs BJP: మరింత ముదిరిన ఫ్లెక్సీ వార్.. జిల్లాలకు పాకిన మోడీ వ్యతిరేక కటౌట్లు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మోడీ వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ‘‘సాలు మోడీ.. సంపకు మోడీ’’ బై బై మోడీ అనే ట్యాగ్ లైన్‌తో..

TRS Vs BJP: మరింత ముదిరిన ఫ్లెక్సీ వార్.. జిల్లాలకు పాకిన మోడీ వ్యతిరేక కటౌట్లు..
Telangana Politics
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2022 | 4:45 PM

Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ ఫ్లెక్సీల వార్ మరింత ముదిరింది. టీఆర్ఎస్ – బీజేపీ నేతల విమర్శలు, ప్రతి విమర్శలు ముదిరి ఫ్లెక్సీల వరకు వెళ్లడం.. రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీల వార్ మొదలైంది. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో కొనసాగుతున్న టీఆర్ఎస్- బీజేపీ ఫ్లెక్సీల వార్ జిల్లాలకు కూడా పాకింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మోడీ వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ‘‘సాలు మోడీ.. సంపకు మోడీ’’ బై బై మోడీ అనే ట్యాగ్ లైన్‌తో.. తాజాగా మంచిర్యాల జిల్లాలో భారీ ఫ్లెక్సీలను టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన కూడళ్లలో మోడీ వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మోడీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి జిల్లాల్లో పోస్టర్లు వెలుస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనిపై సోషల్ మీడియాలో సైతం ఇరు పార్టీల శ్రేణులు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

ఇటీవల సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా.. హైదరాబాద్‌లో బీజేపీ శ్రేణులు ‘‘సాలు దొర.. సెలవు దొర’’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. న‌గంర‌లోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద డిజిటల్‌ కౌంట్‌ డౌన్‌తో బీజేపీ డిసిప్లే ఏర్పాటు చేసింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సైతం ‘‘సాలు మోడీ.. సంపకు మోడీ’’ బై బై మోడీ అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పెట్టిన డిజిటల్‌ డిస్ ప్లే బోర్డుకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతోపాటు ఫైన్ కూడా విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ ప్రచారాన్ని, విమర్శలను తిప్పికొట్టేలా టీఆర్‌ఎస్‌ నేతలు మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!