Telangana – YS Sharmila: ష‌ర్మిల పార్టీకి ఎన్నిక‌ల సంఘం గుర్తింపు రాదా..? మ‌రి ష‌ర్మిల రియాక్షన్ ఏంటి..!

Telangana - YS Sharmila: తెలంగాణలో త‌న‌దైన ముద్ర వేస్తూ, రాజ‌న్న రాజ్యం తెస్తానంటున్న వైఎస్ ష‌ర్మిల..

Telangana - YS Sharmila: ష‌ర్మిల పార్టీకి ఎన్నిక‌ల సంఘం గుర్తింపు రాదా..? మ‌రి ష‌ర్మిల రియాక్షన్ ఏంటి..!
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 27, 2022 | 2:48 PM

Telangana – YS Sharmila: తెలంగాణ(Telangana)లో త‌న‌దైన ముద్ర వేస్తూ, రాజ‌న్న రాజ్యం తెస్తానంటున్న వైఎస్ ష‌ర్మిల(YS Sharmila).. పార్టీ(YSR Party) పెడాత‌న‌ని చెప్పి దాదాపు ఏడాది అవుతోంది. 2021 ఫిబ్రవ‌రి 9న హైద‌రాబాద్‌(Hyderabad)లో కార్యక‌ర్తల‌తో స‌మావేశం పెట్టి పార్టీ పెడుతున్నానని చెప్పిన ఆమే అప్పటికే ఎన్నిక‌ల సంఘం రిజిష్ట్రేష‌న్ కోసం ద‌ర‌ఖ‌స్తు చేశారు. జులై 9న అధికారికంగా స‌భ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామ‌క‌ర‌ణ చేసి జెండా, అజేండా ప్రక‌టించారు. కాని ఇప్పటికీ ష‌ర్మిల పార్టీకి ఎన్నిక‌ల సంఘం గుర్తింపు మాత్రం పోంద‌లేదు.

ష‌ర్మిల పార్టీ పెరు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వెంట‌నే ఆమే పార్టీని గుర్తించ‌వద్దని, అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు షేక్ భాషా ఢిల్లి కోర్టులో ఫీర్యాదు చేశారు. మ‌రోవైపు ఎన్నిక‌ల సంఘానికి కుడా పార్టీకి గుర్తింపునివ్వడంపై త‌మకు అభ్యంతారాలు ఉన్నాయ‌ని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ పేరు మీద మ‌రో పార్టీ వ‌స్తే ప్రజల్లో గంద‌ర‌గోళం నెల‌కొంటుంద‌ని అయ‌న ఈసీకి వివ‌రించారు. అప్పటి నుండి ఇప్పటి వ‌ర‌కు ఈసీ ష‌ర్మిల పార్టీ గుర్తింపు గురించి పెద్దగా ముంద‌డుగు వేయ‌డం లేదు. ప్రతి నెల కొన్ని ప్రశ్నల‌తో లెట‌ర్లు మాత్రం రాస్తూ పార్టీ గుర్తింపు ప్రక్రియను పుర్తి చేయ‌డం లేదు.

దీనిపై ష‌ర్మిల కుడా తీవ్ర అస‌హనం వ్యక్తం చేస్తున్నారు. ద‌ర‌ఖ‌స్తు చేసుకొని ఏడాది అయినా ఇప్పటి వ‌ర‌కు గుర్తింపు ఇవ్వకుండా ఈసీ తాత్సారం చేయ‌డం అర్ధం కావ‌డం లేద‌ని అసంతృప్తితో ఉన్నారు. దీనిపై నేరుగా ఈసీని అడగడమే క‌రెక్ట్ అని ష‌ర్మిల భావిస్తున్నారు. వైఎస్ఆర్ పేరు పెట్టుకుంట‌న్నాం కాబట్టి త‌న త‌ల్లి, వైఎస్ఆర్ భార్య విజ‌య‌ల‌క్షి నుండి ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని స‌ర్టీఫికెట్ కుడా ఇచ్చినా ఈసీకి ఇంకా ఎం అభ్యంత‌ర‌మో అర్ధం కావ‌డం లెదంటు వైఎస్ షర్మిల త‌న నిర‌స‌న తెలిపారు.

ఈ విష‌యంలో త‌నపె కుట్ర కుడా ఉండొచ్చున‌ని వైఎస్ షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ గుర్తింపు లేకుండా ఎలా కార్యక్రమాలు చేపట్టాలా? అని కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఒకవేళ ఈసీ పార్టీ పేరు మార్చుకోమని సూచిస్తే మొదటికే మోసం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అగస్త్య, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్

Also read:

Jio 5g Phone: మ‌రో సంచ‌ల‌నానికి తెర తీస్తోన్న జియో.. అత్యంత త‌క్కువ ధ‌ర‌లో 5జీ ఫోన్‌..

Astro Remedies: సూర్యుడు మీ జాతకంలో బలహీనంగా ఉన్నాడా..కెరీర్ , ఉద్యోగం కోసం బెల్లాన్ని ఇలా నివేదించండి..

UP Elections 2022: ఖేరీ జిల్లాలో నామినేషన్ కోసం కౌంట్‌డౌన్ షురూ.. అభ్యర్థులను ప్రకటించని పార్టీలు!

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!