అకాల వర్షంతో అన్నదాతలపై తీవ్ర ప్రభావం.. కల్లాలలో తడిసిన ధాన్యం, మిరప.. మరో రెండు రోజులపాటు వర్షాలు

చల్లని వెదర్‌తో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగినా.. అకాల వర్షం అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపింది. రైతులను కోలుకోనీయకుండా చేసింది.

అకాల వర్షంతో అన్నదాతలపై తీవ్ర ప్రభావం.. కల్లాలలో తడిసిన ధాన్యం, మిరప.. మరో రెండు రోజులపాటు వర్షాలు
Crop Damage
Follow us

|

Updated on: Apr 14, 2021 | 11:18 AM

చల్లని వెదర్‌తో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగినా.. అకాల వర్షం అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపింది. రైతులను కోలుకోనీయకుండా చేసింది. సంగా‌రెడ్డి, కామా‌రెడ్డి, వికా‌రా‌బాద్‌, సిద్ది‌పేట, కరీంనగర్‌, నిర్మల్‌, ఆది‌లా‌బాద్‌, రంగా‌రెడ్డి, సూర్యా‌పేట, వరంగల్‌ జిల్లా‌ల్లోని పలు ‌ప్రాం‌తాల్లో పడ్డ వానలకు పంటలు దెబ్బతిన్నాయి. మహబూబ్‌నగర్‌లో అకాల వర్షానికి పంట నష్టం బాగా జరిగింది. కల్లాలపై ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వనపర్తిలోని కొత్తకోట, ఆత్మకూరు, సూర్యపేట జిల్లాలోని పలు చోట్ల వరంతో పాటు పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వరంగల్‌, కరీంనగర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. పంటలపై వరుణుడు ప్రతాపం చూపాడు. వరితో పాటు మామిడి వంటి కమర్షియల్‌ క్రాప్‌లు దెబ్బతిన్నాయి. టార్పలిన్లతో వరిని కాపాడుకునే యత్నం చేసినా.. చాలాచోట్ల పంట తడిసిముద్దయింది. దీంతో నిండా మునిగిన అన్నదాతలు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పలు ప్రాంతాలలో కల్లాలలో ఉన్న మిర్చి పంట కూడా తడిసిపోయింది.

ఇక.. రానున్న రెండురోజుల పాటు ఇదే తరహా వెదర్‌ రిపోర్ట్‌ ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. ఉరుములు మెరుపులతో తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడుతుందని హెచ్చరించింది. వడగండ్ల వర్షంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంటోంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

ఉరుములతో రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన పడగా.. ప్రస్తుతం కూల్‌గా మారింది. వర్షసూచన నేపథ్యంలో మున్సిపల్‌, డీఆర్‌ఎఫ్ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. వేసవి తాపంతో అల్లాడుతున్న నగర ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.

Also Read: ఆ జంతువులను చూడగానే తోకముడిచి లగెత్తిన సింహాలు… ప్రాణభయంతో పరుగో పరుగు

 ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవుతుంది.. చివర్లో ట్విస్ట్ మాత్రం మిస్ అవ్వొద్దు

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు