వైభవంగా క్రికెటర్‌ హనుమ విహారి వివాహం

ఇండియన్ క్రికెట్ హనుమ విహరి మూడు మూళ్ల బంధంతో ఆదివారం ఓ ఇంటి వాడయ్యాడు. హన్మకొండలో ప్రీతిరాజ్‌తో అతని వివాహం ఘనంగా జరిగింది. హంటర్‌ రోడ్డులోని కోడెం కన్వెన్షన్‌ హాలులో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్, జిల్లాకు చెందిన పలు క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆల్‌ రౌండ్‌ ప్రతిభతో ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న విహారి.. హైదరాబాద్‌లో జరిగిన […]

వైభవంగా క్రికెటర్‌ హనుమ విహారి వివాహం
Follow us

|

Updated on: May 19, 2019 | 4:53 PM

ఇండియన్ క్రికెట్ హనుమ విహరి మూడు మూళ్ల బంధంతో ఆదివారం ఓ ఇంటి వాడయ్యాడు. హన్మకొండలో ప్రీతిరాజ్‌తో అతని వివాహం ఘనంగా జరిగింది. హంటర్‌ రోడ్డులోని కోడెం కన్వెన్షన్‌ హాలులో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్, జిల్లాకు చెందిన పలు క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆల్‌ రౌండ్‌ ప్రతిభతో ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న విహారి.. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వరంగల్‌కు చెందిన ప్రీతిరాజ్‌ను తొలిసారిగా కలుసుకున్నాడు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. అనంతరం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆదివారం జరిగిన వివాహంతో వీరు ఒక్కటయ్యారు.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం