కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,050 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,736 మంది

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1050  కొత్త కేసులు నమోదయ్యాయి

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,050 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,736 మంది
Follow us

| Edited By:

Updated on: Nov 14, 2020 | 9:00 AM

Telangana Corona cases: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1050  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,56,713 కు చేరింది. 24 గంటల్లో నలుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,401కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,736 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,38,908కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 16,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 41,002 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 48,53,169 కు చేరింది. (Bigg Boss 4: మొన్న మటన్‌.. నిన్న గుడ్లు.. అవినాష్‌ని కుమ్మేసిన హౌజ్‌మేట్స్‌)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 232, ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 47, జగిత్యాల్‌ 21, జనగాం 14, జయశంకర్ భూపాలపల్లి 16, జోగులమ్మ గద్వాల్‌ 7, కామారెడ్డి 13, కరీంనగర్‌ 49, ఖమ్మం 61, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 3, మహబూబ్‌ నగర్‌ 12, మహబూబాబాద్‌ 21, మంచిర్యాల్‌ 23, మెదక్‌ 9, మేడ్చల్ మల్కాజ్‌గిరి 90, ములుగు 16, నాగర్‌ కర్నూల్‌ 13, నల్గొండ 65, నారాయణ్‌పేట్‌ 3, నిర్మల్‌ 11, నిజామాబాద్‌ 14, పెద్దంపల్లి 24, రాజన్న సిరిసిల్ల 21, రంగారెడ్డి 75, సంగారెడ్డి 29, సిద్ధిపేట్‌ 36, సూర్యాపేట 17, వికారాబాద్‌ 18, వనపర్తి 11, వరంగల్‌ రూరల్‌ 11, వరంగల్‌ అర్బన్‌ 41, యాద్రాది భువనగిరి 17 కేసులు నమోదయ్యాయి. (Bigg Boss 4: సొహైల్‌ని ఇమిటేట్ చేసిన బిగ్‌బాస్‌.. కథ వేరే లెవల్లో ఉంది బిగ్‌బాస్ అన్న సొహైల్‌)

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!