లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం- మల్లు రవి

తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్యంగా విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎన్నికలు జరిగిన తీరుపై గాంధీభవన్‌లో  మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని.. ఆయన నియంతృత్వానికి అడ్డుకట్టవేస్తేనే అందుబాటులోకి వస్తారని ప్రజలంతా భావించారన్నారు. అందుకే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేశారని ఆయన అన్నారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందంటూ కేసీఆర్‌, కేటీఆర్‌, కవితతో సహా ఆ […]

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం- మల్లు రవి
Follow us

|

Updated on: Apr 12, 2019 | 6:33 PM

తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్యంగా విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎన్నికలు జరిగిన తీరుపై గాంధీభవన్‌లో  మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని.. ఆయన నియంతృత్వానికి అడ్డుకట్టవేస్తేనే అందుబాటులోకి వస్తారని ప్రజలంతా భావించారన్నారు. అందుకే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేశారని ఆయన అన్నారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందంటూ కేసీఆర్‌, కేటీఆర్‌, కవితతో సహా ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు వ్యతిరేక ఫలితాలు ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలోని అత్యధిక లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధిస్తారని మల్లు రవి అన్నారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??