యువ జర్నలిస్టు మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

కరోనా మహమ్మారి కాటుకు ఆదివారం నాడు యువ జర్నలిస్టు మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మాదన్నపేటకు చెందిన మనోజ్.. పలు టీవీ ఛానెళ్లలో రిపోర్టర్‌గా విధులు నిర్వర్తించారు.

యువ జర్నలిస్టు మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 10:46 PM

కరోనా మహమ్మారి కాటుకు ఆదివారం నాడు యువ జర్నలిస్టు మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మాదన్నపేటకు చెందిన మనోజ్.. పలు టీవీ ఛానెళ్లలో రిపోర్టర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఓ ప్రముఖ ఛానెల్‌లో క్రైం రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ.. ఆదివారం ఉదయం మరణించారు. జర్నలిస్ట్‌ మనోజ్ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. మనోజ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలియజేశారు. యువ జర్నలిస్ట్ మృతి తీవ్ర మనోవేదన కలిగించిందని.. మనోజ్‌ను బతికించేందుకు గాంధీ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారని.. అయినప్పటికీ కాపాడలేకపోయారంటూ ట్విట్టర్‌లో తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ పేర్కొన్నారు.

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!