2020-21 కాలంలో తెలంగాణలో రోడ్ల నిర్మాణం, అప్‌గ్రేడేషన్ కోసం కేంద్రం కేటాయించిన నిధుల వివరాలు

 తెలంగాణ రాష్ట్రానికి 2020-21 సమయంలో 195.6 కిలోమీటర్ల జాతీయ రహదారుల కోసం వివిధ పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర రోడ్డు & జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది.

2020-21 కాలంలో తెలంగాణలో రోడ్ల నిర్మాణం, అప్‌గ్రేడేషన్ కోసం కేంద్రం కేటాయించిన నిధుల వివరాలు
Telangana Roads
Follow us

|

Updated on: Apr 06, 2021 | 7:22 PM

తెలంగాణ రాష్ట్రానికి 2020-21 సమయంలో 195.6 కిలోమీటర్ల జాతీయ రహదారుల కోసం వివిధ పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర రోడ్డు & జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందుకోసం రూ.1005.38 కోట్ల కేటాయించినట్లు వెల్లడించింది. నిధుల కేటాయింపులు, మంజూరుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధుల వివరాలు…

  1. నిజాంపేట్-బీదర్ 161బీ జాతీయ రహదారి పునరావాసం, అప్ గ్రేడేషన్ కోసం రూ.27.79 కోట్లు.
  2. నకిరేకల్-నాగార్జున సాగర్ 565 జాతీయ రహదారి నిర్మాణంలో మిగిలిన పునరావాసం, అప్ గ్రేడేషన్ పనులు కోసం నిధుల మంజూరు.
  3. ఎన్ హెచ్- 44 హైదరాబాద్-బెంగళూరు పరిధిలో అండర్ పాస్, సర్వీస్ రోడ్డుల నిర్మాణానికి రూ.21.16 కోట్లు మంజూరు.
  4. ఎన్ హెచ్-163 హైదరాబాద్-భూపాలపట్నం ఆరు లేన్లుగా విస్తరణ, మెరుగుపరిచేందుకు రూ.48.32 కోట్లు కేటాయింపు.
  5. ఎన్ హెచ్- 63 ఎల్బీనగర్-మల్కాపూర్ 6 లేన్ల ప్రధాన క్యారేజ్‌వేకు పునరావాసం, అప్‌గ్రేడేషన్, సర్వీసు రోడ్, డ్రెయిన్లు, ఫుట్‌పాత్, అండర్ పాస్, చిన్న వంతెన, రహదారి భద్రతా సదుపాయాలకు రూ. 545.11 కోట్లు మంజూరు.
  6. రాష్ట్ర పరిధిలోని ఎన్ హెచ్-163 రెండు లేన్ల రహదారిని 4 లేన్ల రహదారిగా విస్తరణకు రూ.317.19కోట్లు కేటాయింపు.
  7. జడ్చర్ల-కల్వకుర్తి సెక్షన్ లో జడ్చర్ల టౌన్ లో ఆర్వోబి నిర్మాణం/పునర్ నిర్మాణం కోసం రూ. 45.81 కోట్లు మంజూరు.

Also Read: థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవ్.. ఆమె పోగొట్టుకున్న బిడ్డే, తనయుడి పక్కన పెళ్లికూతురిగా

ఆంధ్రాలో ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. కొత్తగా నమోదైన కేసులు, మరణాల వివరాలు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..