Viral video: ఇదేంది మావ ఇట్టా ఉన్నాడు.. వచ్చాడు.. పెట్రోల్ కొట్టుకున్నాడు.. వెళ్ళిపోయాడు..

పెట్రోల్ బంక్‌కు అట్టా వచ్చాడు. ఇట్టా తానే పెట్రోల్ పోసుకున్నాడు.. మెరుపు తీగలా జంప్ అయ్యాడు. ప్రజంట్ ఈ వీడియో వైరల్‌గా మారింది.

Viral video: ఇదేంది మావ ఇట్టా ఉన్నాడు.. వచ్చాడు.. పెట్రోల్ కొట్టుకున్నాడు.. వెళ్ళిపోయాడు..
Petrol Theft
Follow us

|

Updated on: Aug 12, 2022 | 6:36 PM

Telangana: పెట్రోల్ రోజురోజుకు ఎంత కాస్ట్ పెరిగిపోతుందో చూస్తూ ఉన్నాం. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ దొంగతనాలు ఘటనలు కూడా చూస్తున్నాం. ఈ తరహా చోరీలు ఎవరూ లేనప్పుడు, నైట్ టైమ్స్‌లో జరుగుతుంటాయి. కానీ డే టైమ్‌లో బంక్ సిబ్బంది, కస్టమర్స్ అక్కడే ఉన్నప్పుడు కూడా ఓ యువకుడు పెట్రోల్ చోరీకి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) పాల్వంచ(Palwancha)లో ఈ ఘటన వెలుగుచూసింది. యువకుడు పెట్రోల్ ఫిల్ చేయించుకునేందుకు బంక్‌కు వచ్చాడు. ఆపై  కొద్దిసేపు అక్కడి సిబ్బంది వస్తారేమో అని అక్కడ వెయిట్ చేశాడు. కానీ ఎవరూ అతని వద్దకు రాలేదు. దీంతో తన బైక్‌లో తనే స్వయంగా పెట్రోల్ కొట్టుకున్నాడు. అందరూ చూస్తుండగానే.. అక్కడి నుంచి బైక్‌పై ఎస్కేప్ అయ్యాడు. సీసీ కెమెరా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు పెట్రోల్ బంక్ సిబ్బంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. తన వద్దకు ఎవరూ రాకపోవడంతోనే ఇరిటేట్ అయ్యి.. అతను అలా చేసి ఉండొచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.

దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్