Telangana Congress: కాంగ్రెస్ స్టార్ట్ క్యాంపెనర్‌గా కోమటిరెడ్డి.. ఒకే ఒరలో రెండు కత్తులు..సాధ్యమేనా?

ఒక్క ఒర‌లో రెండు క‌త్తులు ఇముడుతాయా.. మొన్నటి వ‌ర‌కు ఉత్తర, దక్షిణంగా ఉన్న నేత‌లు క‌ల‌సి పనిచేస్తారా.. ఆ నేత ఢిల్లీ ప‌ద‌వి వద్దని కావాల‌నే రాష్ట్ర ప‌దవి ఎందుకు తీసుకున్నట్లు..

Telangana Congress: కాంగ్రెస్ స్టార్ట్ క్యాంపెనర్‌గా కోమటిరెడ్డి.. ఒకే ఒరలో రెండు కత్తులు..సాధ్యమేనా?
Revanth Reddy Komatireddy Venkat Reddy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 11, 2022 | 7:16 PM

Congress Star Campaigner: ఒక్క ఒర‌లో రెండు క‌త్తులు ఇముడుతాయా.. మొన్నటి వ‌ర‌కు ఉత్తర, దక్షిణంగా ఉన్న నేత‌లు క‌ల‌సి పనిచేస్తారా.. ఆ నేత ఢిల్లీ ప‌ద‌వి వద్దని కావాల‌నే రాష్ట్ర ప‌దవి ఎందుకు తీసుకున్నట్లు.. ఇప్పటి వ‌ర‌కు రెండు వ‌ర్గాలుగా ఉన్న నేత‌లు.. ఇప్పడు కలిసి పనిచేయబోతున్నారు. ఆ నేత‌కు ఎ వ‌ర్గం స‌పోర్ట్ చేయ‌నుందన్నదీ సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను వేధిస్తున్న ప్రశ్న.

తెలంగాణ కాంగ్రేస్‌లో ఇప్పుడు న‌యా జోష్ క‌నిపిస్తుంది. వ‌రుస కార్యక్రమాల‌తో మంచి ఊపు మీద ఉన్నారు పార్టీ నేత‌లు. అయితే, రాహుల్ గాంధీ మీటింగ్ త‌ర్వాత నేత‌లంతా ఓక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇప్పటి వ‌ర‌కైతే ఐక్యతా రాగం వినిపిస్తున్న నేత‌లు.. ఇక మీదట ఎలా ఉంటార‌నే చ‌ర్చ పార్టీవర్గాల్లో జోరుగా సాగుతుంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఉప్పు నిప్పుగా ఉండే భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమ‌ట్ రెడ్డి వెంక‌ట్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇద్దరు టీ కాంగ్రేల్ కీల‌క పోజీష‌న్‌లో ఉన్నారు. మ‌రి ఇద్దరు క‌లసి ప‌నిచేస్తారా అనే అనుమానం క‌లుగుతుంద‌ట పార్టీ నేత‌ల‌కు.

ఎంపీ కోమ‌ట్ రెడ్డి వెంక‌ట్ రెడ్డి పీసీసీ ప‌దవి ఆశించిన‌ప్పటికి ద‌క్కలేదు. అయితే, ఎఐసీసీలో కీల‌క ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఇన్ని రోజులు చెప్పుకొచ్చారు వెంక‌ట్ రెడ్డి. అయితే ఏఐసీసీలో ప‌ద‌వి ఆఫర్ చేసినా కోమ‌ట్ రెడ్డి కావాల‌నే రాష్ట్ర పార్టీలో ప‌ద‌వి కావాల‌ని కోరార‌ట. దీంతో స్టార్ క్యాంపెయిన‌ర్‌గా కోమ‌టిరెడ్డి అవ‌కాశం క‌ల్పించింది ఎఐసీసీ. అయితే ఇప్పడు పీసీసీగా రేవంత్ రెండ్డి, స్టార్ క్యాంపెయిన‌ర్‌గా కోమ‌టిరెడ్డి ఏ మేర‌కు క‌ల‌సి ప‌నిచేస్తార‌నే చ‌ర్చ పార్టీలో జ‌రుగుతుంది. స్టార్ క్యాంపెయిన‌ర్ హోదాలో రాష్ట్రం మోత్తం ప‌ర్యటించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట కోమ‌టిరెడ్డి. ప్రస్తుత స‌మ‌యంలో కోమ‌టిరెడ్డికి.. పీసీసీకి మ‌ధ్య చాలా గ్యాబ్ వ‌చ్చినట్లు పార్టీ క్యాడర్ గుసగుసలాడుతున్నాయి.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బ‌హిరంగంగానే అనేక సార్లు విమ‌ర్శించిన కోమ‌టిరెడ్డి.. ఇప్పడు ఆయనతో క‌ల‌సి ప‌నిచేస్తారా అనే అనే అనుమానం క‌లుగుతుంద‌ట పార్టీనేత‌ల‌కు. పార్టీలో రెండు వ‌ర్గాలు ఉన్నాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం అంటూ పార్టీ నేత‌లే చెప్తారు. ఇలాంటి స‌మ‌యంలో కోమ‌టిరెడ్డి సీనియ‌ర్ల వ‌ర్గంలో ఉంటార‌ని.. ఇప్పటికే సినియ‌ర్లకు రేవంత్‌కు మ‌ధ్య ఉప్పు నిప్పులా ఉన్న ప‌రిస్థితిలో కోమ‌టిరెడ్డికి ఏమేరకు సహకరిస్తారన్నదీ పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఏమేరకు జిల్లాల ప‌ర్యట‌ను కోమ‌టిరెడ్డికి అవ‌కాశం ఇస్తారు. ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పడు వినిపిస్తున్నాయి.

Read Also…  Governor: యాదాద్రిలో ఏం జరిగిందో.. భద్రాద్రిలోనూ అదే జరిగింది.. గవర్నర్ పట్ల తీరు మారని రాష్ట్ర సర్కార్!

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!