Telangana: ఆటమ్‌ బాంబు పేలుతుంది.. ఎగిరిపోయేదెవరో..! తెలంగాణలో పొలిటికల్ బాంబులు..

తెలంగాణలో అధికార-విపక్షాల మధ్య పొలిటికల్ బాంబులు పేలుతున్నాయి. ఈసారి తప్పకుండా ఆటంబాంబు పేలుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బాంబు పేలిస్తే పేల్చారు కానీ ఆ బాంబుకు మీ పార్టీలో ఎవరు ఎగిరిపోతారో చూసుకోమంటూ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్..

Telangana: ఆటమ్‌ బాంబు పేలుతుంది.. ఎగిరిపోయేదెవరో..! తెలంగాణలో పొలిటికల్ బాంబులు..
Ponguleti Srinivas Reddy - KTR
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 11, 2024 | 9:22 AM

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. ఎప్పుడూ విపక్ష పార్టీల మధ్య వాడీవేడి వాదనలు కొనసాగుతూనే ఉంటాయి.. అయితే.. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేవి. కానీ ఇప్పుడు బాంబుల డైలాగులు బ్లాస్ట్‌ అవుతున్నాయి. టైమ్‌ చూసి పొలిటికల్‌ బాంబులు పేల్చుతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బాంబులంటే కేటీఆర్‌కు అంత భయమెందుకంటూ ప్రశ్నించారు. అయితే.. చెప్పిన టైం దాటడంపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు.. బాంబులు తుస్సుమన్నాయని ఎవరూ సంబరపడొద్దంటూ మరో వార్నింగ్ కూడా ఇచ్చారు.. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఈసారి పేలేది తాటాకు బాంబు కాదు. ఆటం బాంబు పేలుతుందన్నారు. ప్రస్తుతం బాంబు పేలడానికి సిద్ధంగా ఉందన్నారు. విదేశాల్లోనే కాదు సొరంగాల్లో దాచిన అక్రమ సంపాదనంతా వెలికితీస్తామంటూ చెప్పుకొచ్చారు.

ఆటం బాబు పేలుతుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నోరు తెరిస్తే బాంబులు అంటున్నారని.. అందుకే ఆయన బాంబుల శాఖ మంత్రి అంటూని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏ బాంబ్‌ పేలి ఎవరు ఎగిరిపోతారో చూసుకోవాలంటూ రీకౌంటర్ ఇచ్చారు కేటీఆర్..

ప్రజలకు ఏం చేసిందని కాంగ్రెస్‌ పార్టీ విజయోత్సవాలు చేస్తుందని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ వైఫల్య వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ప్రజాక్షేత్రంలో హస్తంపార్టీ మోసాలను ఎండగడతామని పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!