PM Modi Birthday: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ బర్త్ డే విషెస్… ‘ఇంకా చాలా ఏళ్ల పాటు దేశానికి సేవ చేయాలని ఆకాంక్ష’

నేడు భారత ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా భ‌గ‌వంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

PM Modi Birthday: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ బర్త్ డే విషెస్... 'ఇంకా చాలా ఏళ్ల పాటు దేశానికి సేవ చేయాలని ఆకాంక్ష'
Cm Kcr Modi
Follow us

|

Updated on: Sep 17, 2022 | 9:47 AM

Telangana: నేడు( సెప్టెంబర్ 17)… భారత ప్రధాని నరేంద్ర మోదీ 72వ జన్మదినం. ఈ క్రమంలో ఆయనకు దేశ, విదేశాల్లోని నేతలు, సెలబ్రిటీలు, ఫేమస్ వ్యక్తులు, ఫాలోవర్స్, బీజేపీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నారు. ఛాయ్ వాలా నుంచి భారత ప్రధానిగా ఎదిగిన ఆయన జీవీతం ఎంతో స్పూర్తివంతం అని ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం మోదీ బర్త్ డే విషెస్ తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున, తన తరుఫున.. శుభాకాంక్షలు చెప్పారు సీఎం కేసీఆర్(CM KCR).  ఇంకా చాలా సంవత్సరాల పాటు మంచి ఆరోగ్యంతో మోదీ దేశానికి సేవ చేసేందుకు దేవుడు కటాక్షం ఉండాలని ఆకాక్షించారు. కాగా సోషల్ మీడియా ఫ్లాట్‌పామ్స్ అన్నింటిలో ప్రజంట్ ‪#‎happybirthdaymodi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఆయన గొప్పతనాన్ని తెలిపేలా పలు వీడియోలు షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్, ఫాలోవర్స్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!