Telangana – BJP: ప్రధాని పర్యటనకు భద్రత కట్టుదిట్టం.. ఇంకా పాసులు జారీ చేయని బీజేపీ..

BJP Meetin- Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. నాలుగు అంచెల్లో..

Telangana - BJP: ప్రధాని పర్యటనకు భద్రత కట్టుదిట్టం.. ఇంకా పాసులు జారీ చేయని బీజేపీ..
Bjp
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2022 | 4:32 PM

BJP Meetin- Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. నాలుగు అంచెల్లో భద్రతా కల్పిస్తున్నారు. ప్రధాని చుట్టూ SPGతోపాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో నిఘా పెట్టారు. మోదీ వెళ్లే ప్రాంతాల్లో స్నిప్పర్స్, క్విక్ రెస్పాన్స్ బృందాలు, మఫ్టీ పార్టీలు నిఘా పెట్టాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాలన్నీ పరిశీలించింది ఎస్పీజీ. మరోవైపు లా అండ్ ఆర్డర్‌పై సిటీ పోలీసులతో SPG అధికారుల సమీక్ష చేశారు. నోవాటెల్‌, HICC చుట్టు మెట్రో బంద్ ఉంటుంది. డ్రోన్లపై ఆంక్షలు పెట్టారు. ఆదివారం సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం నుంచే ఫ్లైఓర్‌ను క్లోజ్‌ చేస్తారు. ఆ చుట్టూ పక్కల ఉన్న భవనాలను శనివారం నుండి తమ ఆధీనంలో తీసుకోబోతోంది SPG.

సభా ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్.. ప్రధాని మోదీ పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పా్ట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పరిశీలించారు. ఈ నెల 3వ తేదీన మోదీ బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. ఈ సభ కోసం నాలుగు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ నాయకులు. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి ఇవ్వనున్నారు. కాగా, సభకు పది లక్షల మంది సభకు హాజరవుతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలను తరలించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. వర్షం వస్తే ఇబ్బందులు లేకుండా గ్రౌండ్స్ మొత్తం రూఫ్‌తో కవర్ చేస్తూ ఏర్పాట్లు చేశారు. అలాగే.. మోదీ, జాతీయ కార్యదర్శులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేకంగా ఎంట్రెన్స్ ఏర్పాటు చేశారు. ఇక సభ నేపథ్యంలో గ్రౌండ్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి ఎస్పీజీ, ఆర్ఏఎఫ్, లోకల్ పోలీసులు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లలో కో-ఆర్డినేషన్ వైఫల్యం.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లలో కో ఆర్డినేషన్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. నేతల మధ్య సమన్వయ లోపంతో హెచ్ఐసిసి వద్ద గందరగోళం నెలకొంది. ఈ సమన్వయలోపం కారణంగా పాసుల జారీలో చేతులు ఎత్తేశారు నేతలు. సమావేశాల సమయం సమీపిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ ఎవరికి పాసులు ఇవ్వలేదు బీజేపీ. పాసులు లేకపోవడంతో సమావేశానికి వస్తున్న బీజేపీ శ్రేణులను హెచ్ఐసిసి మెయిన్ గేటు వద్దే ఆపెస్తున్నారు పోలీసులు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. సమావేశాల బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలకు సైతం పాసులు లేవు. దీంతో హెచ్ఐసిసి మెయిన్ గేట్ వద్ద అయోమయం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏపీలో తన మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
ఏపీలో తన మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!