Munugode Bypoll: మునుగోడులో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ కీలక సమావేశం.. గతానికి భిన్నంగా నిర్ణయాలు..!

Telangana Congress: మునుగోడులో గెలుపే లక్ష్యంగా గాంధీభవన్‌లో కీలక మీటింగ్‌ జరిగింది. గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంది టీపీసీ. ఇంతకీ ఏంటా నిర్ణయాలు? మునుగోడులో ఏం..

Munugode Bypoll: మునుగోడులో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ కీలక సమావేశం.. గతానికి భిన్నంగా నిర్ణయాలు..!
Congress Party
Follow us

|

Updated on: Sep 11, 2022 | 8:54 AM

Telangana Congress: మునుగోడులో గెలుపే లక్ష్యంగా గాంధీభవన్‌లో కీలక మీటింగ్‌ జరిగింది. గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంది టీపీసీ. ఇంతకీ ఏంటా నిర్ణయాలు? మునుగోడులో ఏం చేయబోతున్నారు? మునుగోడు సెంటర్‌లో కాంగ్రెస్‌ సై అంటే సై అంటోంది. ఎలక్షన్ షెడ్యూల్‌ కంటే ముందు అభ్యర్ధిని ప్రకటించడమే కాదు, పూర్తి స్థాయిలో క్యాంపెయిన్‌కి రెడీ అవుతోంది. టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించి మునుగోడులో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్‌. మునుగోడులో గెలుపే లక్ష్యంగా గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించిన పీసీసీ.. ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ ప్రకటించింది. మునుగోడు అభ్యర్ధిని ప్రకటించడంతో ఇక ప్రచారంపై ఫోకస్‌ పెట్టాలని నిర్ణయించింది పీసీసీ. మునుగోడు ప్రచారం కోసం మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. ఒక్కో మండలానికి ముగ్గురు నేతలను నియమించారు. మెయిన్‌ లీడ్‌ను మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డికి అప్పగించారు(

మరోవైపు, టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్స్‌ను బుజ్జగించే పని చేపట్టింది పీసీసీ. టికెట్‌ ఆశించి భంగపడ్డ కృష్ణారెడ్డితోపాటు పల్లె రవి, కైలాష్‌ను బుజ్జగించారు రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్ విజయం కోసం పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు, ఏమేరకు సహకరిస్తారు? గతానికి భిన్నంగా కలిసి నడుస్తారా? లేదా? అనేది ముందుముందు బయటపడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!