తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన చిన్నమ్మ…

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో జరిగిన ఉద్యమానికి మనస్పూర్తిగా మద్దతిచ్చారు సుష్మాస్వరాజ్. తెలంగాణ సాకారంలో “ఆ అమ్మ (సోనియా)నే కాదు.. ఈ చిన్నమ్మనూ గుర్తుంచుకోండి” అంటూ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే తెలంగాణ ఎంపీలతో సుష్మాస్వరాజ్ అన్నారు. 2009 నుంచి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా స్వరాజ్ వ్యవహరించడం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా మారింది. లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ […]

తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన చిన్నమ్మ...
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 6:52 AM

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో జరిగిన ఉద్యమానికి మనస్పూర్తిగా మద్దతిచ్చారు సుష్మాస్వరాజ్. తెలంగాణ సాకారంలో “ఆ అమ్మ (సోనియా)నే కాదు.. ఈ చిన్నమ్మనూ గుర్తుంచుకోండి” అంటూ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే తెలంగాణ ఎంపీలతో సుష్మాస్వరాజ్ అన్నారు. 2009 నుంచి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా స్వరాజ్ వ్యవహరించడం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా మారింది. లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఆమె మాట మార్చకుండా సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో బిల్లు ఆమోదం పొందింది. ఉద్యమ సమయంలో పార్లమెంటు వెలుపలా, లోపలా తెలంగాణవాదానికి అండగా నిలిచారు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌, ఏపీ భవన్‌, ఇతర చోట్ల జరిగిన ఆందోళనల్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో జరిగిన ఉద్యమ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!