రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు..

పశ్చిమబంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 36 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ నుంచి మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి. 49వేల క్యూసెక్కుల నీటిని దిగువకు […]

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు..
Follow us

| Edited By:

Updated on: Aug 02, 2019 | 10:15 AM

పశ్చిమబంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 36 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ నుంచి మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి. 49వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించడానికి జిల్లా యంత్రాంగం సిద్దమైంది. రెండు లాంచీలను సహాయక చర్యలకు అధికారులు సిద్దంగా ఉంచారు. మరోవైపు ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు బయటికి రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షంలో గంటలతరబడి రోడ్లపై నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..