మొదలైన చదువుల సందడి.. ఇక ఆన్‌లైన్ చదువులు

ఇదంతా ఎన్నికల ప్రచారంను మించిన స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. చిన్నారుల్లో డిజిటల్‌/ఆన్‌లైన్‌ పాఠాలపై అవగాహన కల్పిస్తున్నారు. సెప్టెంబర్‌ ఒకటి నుంచి ప్రారంభంకానున్న కోసం ఉపాధ్యాయులు సందడి మొదలు పెట్టారు.

మొదలైన చదువుల సందడి.. ఇక ఆన్‌లైన్ చదువులు
Follow us

|

Updated on: Aug 31, 2020 | 6:08 PM

ఉళ్లల్లో చదువుల సందడి మొదలైంది. ఇంత కాలం మూతపడిన పాఠశాల తెరుచుకుంది. గ్రామాల్లో ఉపాధ్యాయుల యాక్షన్ ప్లాన్ మొదలైంది. డప్పు చప్పుళ్లతో ఊళ్లన్నీ మార్మోగుతున్నాయి. రేపటి నుంచి చదవులు మొదలవుతాయంటూ.. మైకులతో హోరెత్తుతున్నాయి. గ్రామస్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులందరిలో హడావుడి మొదలైంది.

ఇదంతా ఎన్నికల ప్రచారంను మించిన స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. చిన్నారుల్లో డిజిటల్‌/ఆన్‌లైన్‌ పాఠాలపై అవగాహన కల్పిస్తున్నారు. సెప్టెంబర్‌ ఒకటి నుంచి ప్రారంభంకానున్న కోసం ఉపాధ్యాయులు సందడి మొదలు పెట్టారు. కొవిడ్‌-19 నేపథ్యంలో నేరుగా స్కూళ్లకు విద్యార్థులను అనుమతించలేని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో విద్యాశాఖ ఆన్‌లైన్‌ పాఠాలకు టైం టేబుల్‌ను తరగతులు, సబ్జెక్టులవారీగా విడుదల చేసింది.

దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ వంటి చానళ్ల ద్వారా 3వ తరగతి నుంచి పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పాఠాలు ప్రసారం మొదలు పెడుతున్నారు. అందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు నెలల విరామం తర్వాత స్కూళ్లకు వచ్చిన హెడ్‌మాస్టర్లు, టీచర్లు, గ్రామస్థుల భాగస్వామ్యంతో డిజిటల్‌ పాఠాల టైం టేబుల్‌ గురించి ఇంటింటికి వెళ్లి చెప్పడమేగాక గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఈ మేరకు డిజిటల్‌ పాఠాలు వినేలా తల్లిదండ్రులు తమ పిల్లలను సంసిద్ధులను చేస్తున్నారు. టీవీలు లేని విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు.

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు

పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..

ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?

హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?

డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు

పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!

'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!