రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 48 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికచేసి తెలంగాణ సర్కార్. ఉత్తమ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల లిస్టును రాష్ర్ట ప్రభుత్వం శుక్రవారం జాబితా విడుదల చేసింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ జీవో జారీచేశారు.

రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
Follow us

|

Updated on: Sep 05, 2020 | 10:33 AM

రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 48 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికచేసి తెలంగాణ సర్కార్. ఉత్తమ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల లిస్టును రాష్ర్ట ప్రభుత్వం శుక్రవారం జాబితా విడుదల చేసింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ జీవో జారీచేశారు. వీరందరికీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరణం వల్ల 7 రోజులు సంతాపదినాలు ముగిసిన తర్వాత అవార్డులు ప్రదానం చేయనున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 48 మందిని, వర్సిటీల పరిధిలో 12 మందిని, స్పెషల్ కేటగిరీలో ఒకరిని అవార్డుల కు ఎంపిక చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో జీహెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్ 12 మంది.. ఎస్ఏ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కోటాలో 23 మంది, ఎస్టీజీ/ పీఈటీ/ఎల్పీ/డైట్ కోటాలో 13మందిని సెలెక్ట్‌ చేసింది. వీరితో పాటు ఓయూ నుంచి ఐదుగురు, కేయూ నుంచి నలుగురు, తెలంగాణ, శాతవాహన వర్సిటీల నుంచి ఒక్కొక్కరు , పీడీ కేటగిరిలో ఒకరు ఎంపికయ్యారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్ సదాశివయ్యకు స్పెషల్ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో అవార్డులను డీఈవోల ద్వారా ఉపాధ్యాయుల ఇంటి వద్దే అందించనున్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..

సరోజమ్మ, ప్రిన్సిపాల్‌, గురుకుల జూనియర్‌ కాలేజీ, చౌటుప్పల్‌, యాదాద్రి భువనగిరి పీ లక్ష్మీనర్సయ్య, జీహెచ్‌ఎం మగ్గిడి ఆర్మూర్‌, నిజామాబాద్‌ పీ అశోక్‌, జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌ కూర, జైనాబాద్‌, ఆదిలాబాద్‌ పీ నాగార్జున, జీహెచ్‌ఎం జెడ్పీహెచ్‌ఎస్‌ జలాల్‌పూర్‌, యాదాద్రి భువనగిరి పీ పాండు, జీహెచ్‌ఎం , జెడ్పీహెచ్‌ఎస్‌, అర్మాబాద్‌, నాగర్‌కర్నూల్‌ హరి రవీంద్రనాథ్‌, జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌ బహదూర్‌పుర, మేడ్చల్‌ మల్కాజిగిరి ఎస్‌ రవీందర్‌, జీహెచ్‌ఎం జెడ్పీహెచ్‌ఎస్‌ సంగెం, వరంగల్‌ రూరల్‌ ఏ నర్సింహాస్వామి, జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌ చాగపూర్‌, జోగుళాంబ గద్వాల పీ గంగాధర్‌, జీహెచ్‌ఎం జెడ్పీహెచ్‌ఎస్‌ బోసి, తానూర్‌, నిర్మల్‌ ఎస్‌ నర్సింహారావు, జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌ బకారం, మొయినాబాద్‌, రంగారెడ్డి బత్తుల భూమయ్య, జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌ వెల్గటూర్‌, జగిత్యాల జిల్లా భూక్యా బాలకుమార్‌, జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌ హనుమంతనగర్‌, నర్మెట్ట, జనగామ

స్కూల్‌ అసిస్టెంట్‌ /ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెడ్‌మాస్టర్‌..

బీ సుజాత, బయోలాజికల్‌ సైన్స్‌, టీఎస్‌ఆర్‌ఎస్‌ అండ్‌ జూసీ, వైరా, ఖమ్మం కే భాస్కర్‌రెడ్డి, ఫిజికల్‌ సైన్స్‌, ఏపీహెచ్‌ఎస్‌ చిన్నకిష్టాపూర్‌, సిద్దిపేట బీ వెంకటరాజు, ఫిజికల్‌ సైన్స్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ యెనగండ్ల, కొల్చారం, మెదక్‌ కే బాలకృష్ణ, జెడ్పీహెచ్‌ఎస్‌ వీవీరావుపేట్‌, మల్లాపూర్‌, జగిత్యాల వర్ల మల్లేశం జెడ్పీహెచ్‌ఎస్‌ ముషార్రిఫా ఎంపీ, కొస్గి, నారాయణపేట కే శంకర్‌, సోషల్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ కిష్టాపూర్‌, జన్నారం, మేడ్చల్‌ మల్కాజిగిరి ఎం నర్సింహారావు (బీఎస్‌) జెడ్పీహెచ్‌ఎస్‌, అన్నారుగూడెం, తల్లాడ, ఖమ్మం కే కిరణ్‌కుమార్‌ , ప్రభుత్వ, డైట్‌, ఆదిలాబాద్‌ వీ సత్యానారాయణ, జెడ్పీహెచ్‌ఎస్‌ కంకల్‌, పదురు, వికారాబాద్‌ చిన్నబత్తిన సౌమ్య, ఎల్‌ఎఫ్‌ఎల్‌, జీపీఎస్‌ పాత నల్లకుంట, హైదరాబాద్ బీ ఓదెలుకుమార్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ పెంచునూర్‌, మానకొండురు, కరీంనగర్‌ డీ శ్రీకాంత్‌, జీపీఎస్‌ కరీమాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ టీ సంపత్‌కుమార్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ చందానాపూర్‌, రామగిరి, పెద్దపల్లి ఎండీ తాకీ పాషా, జెడ్పీహెచ్‌ఎస్‌, టేకుమట్ల, జయశంకర్‌ భూపాలపల్లి వీ కుమారస్వామి, జెడ్పీపీఎస్‌ పెగడపల్లి, వరంగల్‌ అర్బన్‌ జే బాబురావు, జెడ్పీహెచ్‌ఎస్‌ వెంకటాపూర్‌, ములుగు టీ శ్రీనివాసచారి, జెడ్పీహెచ్‌ఎస్‌ చిన్నతుండ్ల, యాచారం, రంగారెడ్డి పీ నర్సింహారావు, జెడ్పీహెచ్‌ఎస్‌ బాయ్స్‌, దోమకొండ, కామారెడ్డి బాలలింగయ్య, జెడ్పీహెచ్‌ఎస్‌, మరికల్‌, ఎంపీ, మరికల్‌, నారాయణపేట ఏ ప్రతాప్‌రెడ్డి, జీహెచ్‌ఎస్‌ లాలాపేట, హైదరాబాద్‌ పాపగారి ఆశ్వీర్వాదం, ఎంపీయూపీఎస్‌ గోపాలపురం, శంకర్‌పల్లి, రంగారెడ్డి శంకరబత్తుల సత్యం, జెడ్పీహెచ్‌ఎస్‌ మద్రోజ్‌, సంగెం, వరంగల్‌ రూరల్‌ వీ సుధాకర్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ పెరుమాండ్ల సంకీస, డోర్నకల్‌, మహబూబాబాద్‌

ఎస్‌జీటీ/పీఈటీ/ఎల్పీ క్యాటగిరి..

ఆర్‌ సీతారాంనాయక్‌, ఆర్ట్‌, టీఎస్‌ఆర్‌ఎస్‌ జూసీ, కీసరగుట్ట, మేడ్చల్‌ మల్కాజిగిరి టీ సుధాకర్‌రావు, ఎస్‌జీటీ , ఎంపీపీఎస్‌, గర్రెపల్లి, సుల్తానాబాద్‌, పెద్దపల్లి ఏ మల్లేశం, ఎంపీపీఎస్‌, శంశాబాద్‌, రంగారెడ్డి ఎం ఎల్లన్న, ఎంపీపీఎస్‌ పెంచిలాల్‌పహాడ్‌, కుంటాల, నిర్మల్‌ కొమ్ము లక్ష్మీనారాయణ, ఎంపీపీఎస్‌, చింతగూడ, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ నారాయణ కవిత, జెడ్పీహెచ్‌ఎస్‌ కొత్తపల్లి, నల్లగొండ కెంచి నరేందర్‌, ఎంపీపీఎస్‌ మండిపల్లితండా, దన్వాడ, నారాయణపేట జీవీ రమణరావు, ఎంపీపీఎస్‌ లక్ష్మీతండా, సూర్యాపేట ఎం రేణుకాదేవి, ఎంపీపీఎస్‌ పుట్టుగూడ, జిన్నారం, సంగారెడ్డి జే రఘువీర్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ గొర్రుకుంట గీసుకొండ, వరంగల్‌ రూరల్‌ వీ రాధాకృష్ణ , ఎంపీపీఎస్‌, చిలుకూరు, మదిర, ఖమ్మం రాజేందర్‌ కొమ్ము, జెడ్పీహెచ్‌ఎస్‌ ఇనుగుర్తి, కేసముంద్రం, మహబూబాబాద్‌ డాక్టర్‌ మహ్మద్‌ మిరాజ్‌ ఉల్లాఖాన్‌, ప్రభుత్వ డైట్‌, మహబూబ్‌నగర్‌

వర్సిటీలలో ఉత్తమ టీచర్లు

డాక్టర్‌ జీ సరోజ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్సిటీ డాక్టర్‌ ప్రీతంగౌడ్‌, సైంటిస్ట్‌, హార్టీకల్చరల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ హార్టీకల్చర్‌ వర్సిటీ డాక్టర్‌ కే హనుమంత్‌రావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బీడీపీ కలాకుమార్‌ పీవీఎన్‌ఆర్‌ తెలంగాణ స్టేట్‌ వెటర్నరీ వర్సిటీ ప్రొఫెసర్‌ ఎన్‌ రాజన్న పీవీఎన్‌ఆర్‌ తెలంగాణ స్టేట్‌ వెటర్నరీ వర్సిటీ పద్మాజాదుర్గ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, నిమ్స్‌ డాక్టర్‌ ఏ సందీప్‌కుంద్‌రెడ్డి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిమ్స్‌ ప్రొఫెసర్‌ బొల్లా శ్రీనివాసరావు, ప్రొఫెసర్‌ ఆఫ్‌ స్కల్ప్‌చర్‌ ఎస్‌ రాధిక, ఫిజిక్స్‌ లెక్చర్‌ బీజేఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నారాయణపేట డాక్టర్‌ ఎస్‌ రాధిక, లెక్చర్‌ ఇన్‌ ఫిజక్స్‌ సెయింట్‌ ఆన్స్‌ కాలేజీ, ఉమెన్‌ డాక్టర్‌ అమ్మాని, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సెయింట్‌ ఆన్స్‌ కాలేజీ ఫర్‌ ఉమెన్‌ డాక్టర్‌ ముక్తవాణి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, విద్యానగర్‌ జీ బంగ్లాభారతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, విద్యానగర్‌ కే ఝాన్సీరాణి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పబ్లిక అడ్మినిస్ట్రేషన్‌, ఏఎంఎస్‌ అర్ట్స్‌ అండ్‌ సైన్స్‌, ఓయూ క్యాంపస్‌

కాకతీయ యూనివర్సిటీ..

డాక్టర్‌ సంతోష్‌కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జీడీసీ తొర్రుర్‌. డాక్టర్‌ భద్రయ్య, కెమిస్ట్రీ లెక్చరర్‌ జీడీసీ, భద్రాచలం డాక్టర్‌ జైకృష్ణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఫిజిక్స్‌ జీడీసీ, లక్సెటిపేట్‌ డాక్టర్‌ కే శ్రీదేవి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఏఎస్‌ఎం డిగ్రీ కాలేజీ

తెలంగాణ వర్సిటీ

కే భారతీరాజ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఫిజిక్స్‌ జీడీసీ, బోధన్‌, తెలంగాణ వర్సిటీ డాక్టర్‌ ఎస్‌ సురేశ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జీడీసీ, మెట్‌పల్లి, శాతవాహన వర్సిటీ డాక్టర్‌ జే సోమన్న, ఫిజికల్‌ డైరెక్టర్‌, హన్ముకొండ

స్పెషల్‌ అవార్డు

డాక్టర్‌ బీ సదాశివయ్య, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, బోటని, జీడీసీ, జడ్చర్ల డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ బొటానికల్‌ గార్డెన్‌, ఫ్యాకల్టీ

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!